Best Digital Marketing Agency in Vizag | DigitalDasaradh.com

Best Digital Marketing Agency in Vizag | DigitalDasaradh.com

Spread the love

Best Digital Marketing Agency in Vizag | DigitalDasaradh.com:

best digital marketing agency in Vizag : డిజిటల్ యుగంలో వ్యాపారం అంటే కేవలం ఒక షాప్ పెట్టడం, ప్రోడక్ట్ తయారు చేయడం మాత్రమే కాదు. వినియోగదారులను చేరుకోవడం, బ్రాండ్ అవగాహన కల్పించడం, సేల్స్ పెంచుకోవడం అన్నీ “డిజిటల్ మార్కెటింగ్”  మీద ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం (Vizag) వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో డిజిటల్ మార్కెటింగ్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో, DigitalDasaradh.com విశాఖలో (Vizag) వ్యాపారాలకు నంబర్ వన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా ఎదుగుతోంది. నాణ్యమైన సేవలు, అనుభవం, ఆధునిక వ్యూహాలతో మీ బిజినెస్‌ను ఆన్‌లైన్‌లో విజయం దిశగా తీసుకెళ్లడమే మా లక్ష్యం.https://amzn.to/4n7QitV


ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ ముఖ్యమైంది?

డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు మీ టార్గెట్ కస్టమర్లకు నేరుగా చేరుకోవచ్చు.టీవీ, పేపర్ ప్రకటనలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో మీ బ్రాండ్ అవగాహన పెంచుకోవచ్చు.మీరు పెట్టిన ప్రతి రూపాయి ఎలా ఉపయోగపడిందో, ఎంతమంది కస్టమర్లు రీచ్ అయ్యారో తెలుసుకోవచ్చు.ఆన్‌లైన్‌లో మీ వ్యాపారం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.


why Vizagలో DigitalDasaradh.com బెస్ట్ ఏజెన్సీ?

Vizagలో చాలా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నా, మా ప్రత్యేకత ఏమిటంటే:విశాఖ కస్టమర్ల బిహేవియర్, ట్రెండ్స్ మాకు బాగా తెలుసు.SEO, Google Ads, Social Media, Brandingలో అనుభవజ్ఞులైన టీమ్.చిన్న వ్యాపారం నుండి పెద్ద కంపెనీ వరకు అందరికీ సరిపడే ప్లాన్స్.మాటలు కాదు, ఫలితాలు ఇవ్వడమే మా ప్రాధాన్యం.వెబ్‌సైట్ డిజైన్ నుండి ఆన్‌లైన్ అడ్స్ వరకు అన్నీ ఒకేచోట.ముందుగా మీ బిజినెస్‌ను పూర్తిగా అర్థం చేసుకుని స్ట్రాటజీ తయారు చేస్తాం.మీరు పెట్టిన ప్రతి రూపాయి లాభం తీసుకురావడమే మా లక్ష్యం(ROI).

digitaldasaradh.com/Digital Marketing Executive in Vizag |Best Digital Marketing Services in Vizag
digitaldasaradh.com/Digital Marketing Executive in Vizag |Best Digital Marketing Services in Vizag

మేము అందించే ప్రధాన సేవలు:

Search Engine Optimization (SEO):

SEO (Search Engine Optimization) అనేది ఒక వెబ్‌సైట్‌ను Google, Bing, Yahoo వంటి సెర్చ్ ఇంజిన్లలో టాప్ ర్యాంక్ చేయించే ప్రక్రియ. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే – కస్టమర్లు ఏదైనా సర్వీస్ లేదా ప్రొడక్ట్ కోసం సెర్చ్ చేసినప్పుడు, మీ వెబ్‌సైట్ ముందుగా కనిపించడం.SEO అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత ముఖ్యమైన భాగం. రూపాయి ఖర్చు లేకుండ ఆర్గానిక్ ట్రాఫిక్ పెంచుతుంది(కస్టమర్లు ఉచితంగా మీ వెబ్‌సైట్‌కి వస్తారు). అయితే మనకు result రావడానికి 3to 6 months పడుతుంది.టార్గెట్ కస్టమర్లు నేరుగా చేరవచ్చు.ఒకసారి ర్యాంక్ సాధిస్తే, ఎక్కువ కాలం ప్రయోజనం పొందవచ్చు.తక్కువ ఖర్చుతో దీర్ఘకాల ఫలితాలు వస్తాయ్ .గ్లోబల్ & లోకల్ కస్టమర్ల వరకు రీచ్ వుంటుంది.పోటీదారుల కంటే ముందుగా నిలబడే అవకాశం వస్తుంది.

Social Media Marketing (SMM):

SMM (Social Media Marketing) అనేది Facebook, Instagram, Twitter, LinkedIn, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఒక వ్యాపారాన్ని లేదా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే విధానం.దీని ద్వారా చిన్న వ్యాపారం కూడా పెద్ద బ్రాండ్‌గా ఎదగగలదు.SMM అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక పవర్‌ఫుల్ టూల్.బ్రాండ్ ఇమేజ్ బలపడుతుంది.ఎక్కువ లీడ్స్ & సేల్స్ వస్తాయి.కస్టమర్లతో నేరుగా సంబంధం ఏర్పడుతుంది.బిజినెస్‌కు గ్లోబల్ రీచ్ లభిస్తుంది. ఇప్పుడు వున్నా రోజులు బట్టి కస్టమర్లలో 80% పైగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.సంప్రదాయ ప్రకటనల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని చేరుకోవచ్చు.మీ వ్యాపారం గురించి ఎక్కువ మంది తెలుసుకుంటారు.నేరుగా కస్టమర్లతో ఇంటరాక్ట్ అవ్వచ్చు.గ్రూప్స్, పేజెస్ ద్వారా నమ్మకమైన ఫాలోవర్లు పొందవచ్చు .

Google Ads / PPC:best digital marketing agency in Vizag

Google Ads అనేది Googleలో పేమెంట్ ద్వారా చేసే ప్రకటనల ప్లాట్‌ఫారమ్.PPC (Pay-Per-Click) అంటే మీరు వేసిన ప్రకటనపై కస్టమర్ ఒక్కసారి క్లిక్ చేసినప్పుడు మాత్రమే డబ్బు చెల్లించాలి.SEOలా టైమ్ తీసుకోకుండా, వెంటనే ఫలితాలు వస్తాయి.కీవర్డ్స్, లొకేషన్, వయసు, ఆసక్తుల ఆధారంగా కస్టమర్లను టార్గెట్ చేయవచ్చు.మీరు పెట్టే ఖర్చును మీరు కంట్రోల్ చేసుకోవచ్చు.ఎంత మంది క్లిక్ చేశారు, ఎంతమంది కొనుగోలు చేశారు అన్నది ట్రాక్ చేయవచ్చు.తక్కువ సమయంలో ఎక్కువ లీడ్స్ వస్తాయ్.ROI (Return on Investment) క్లియర్‌గా తెలుస్తుంది.చిన్న వ్యాపారాలు కూడా పెద్ద బ్రాండ్‌లా కస్టమర్లను చేరుకోవచ్చు.తక్కువ ఖర్చుతో ఎక్కువ లీడ్స్ సంపాదించవచ్చు.Sales Conversion పెంచుకోవచ్చు.

Web Design & Development:

ఈ రోజుల్లో ఒక website అంటే కేవలం డిజిటల్ ఐడెంటిటీ మాత్రమే కాదు, అది ఒక వ్యాపారానికిహృదయం లాంటిది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో మీ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి, నమ్మకం పెంచుకోవడానికి, కొనుగోలు చేయడానికి మొదట వెబ్‌సైట్‌ను చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.స్టమర్ మీ బిజినెస్ గురించి మొదటి అభిప్రాయం వెబ్‌సైట్ ద్వారానే పొందుతాడు.సింపుల్, స్మార్ట్, ఈజీ టు నావిగేట్ డిజైన్ కస్టమర్‌ను ఎక్కువ సేపు వెబ్‌సైట్‌లో ఉంచుతుంది.చాలా మంది మొబైల్ ద్వారానే వెబ్‌సైట్ బ్రౌజ్ చేస్తారు, కాబట్టి మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ తప్పనిసరి.బిజినెస్‌కు ప్రొఫెషనల్ ఇమేజ్ వస్తుంది.ఆన్‌లైన్ కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది.SEOలో మెరుగైన ర్యాంకింగ్స్ పొందవచ్చు.బిజినెస్ కి లీడ్స్ & సేల్స్ పెరుగుతాయి.

5. Content Marketing:

Content Marketing అనేది కస్టమర్లను ఆకట్టుకోవడానికి, వారిని సమాచారం ఇవ్వడానికి, చివరికి వారిని కస్టమర్లుగా మార్చడానికి ఉపయోగించే కంటెంట్ ఆధారిత మార్కెటింగ్ పద్ధతి. ఇందులో Blogs, Articles, Videos, Infographics, Podcasts, Social Media Posts వంటివి వస్తాయి.కస్టమర్లు మీ వ్యాపారం గురించి ఎక్కువ తెలుసుకుంటారు.యూజర్‌కి ఉపయోగపడే సమాచారం ఇవ్వడం వలన నమ్మకం పెరుగుతుంది.కస్టమర్లతో నేరుగా సంబంధం ఏర్పడుతుంది.కంటెంట్ ద్వారా లీడ్స్, సేల్స్ వస్తాయి.మంచి కంటెంట్ Googleలో ర్యాంకింగ్ పెంచుతుంది.తక్కువ ఖర్చుతో ఎక్కువ రీచ్ వస్తుంది.దీర్ఘకాల ప్రయోజనం (Evergreen Content) ఉంటుంది.పోటీదారుల కంటే ముందుకు వెళ్లే అవకాశం.బ్రాండ్ అథారిటీ పెరుగుతుంది.”కంటెంట్మార్కెటింగ్”  అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత శక్తివంతమైన పద్ధతి. ఇది బ్రాండ్ ఇమేజ్ బలపరచడంలో, SEOలో టాప్ ర్యాంక్స్ సాధించడంలో, మరియు ఎక్కువ కస్టమర్లను పొందడంలో సహాయపడుతుంది.

6. Email Marketing: best digital marketing agency in Vizag

Email Marketing అనేది కస్టమర్లకు నేరుగా ఇమెయిల్ ద్వారా ప్రమోషనల్ కంటెంట్, ఆఫర్స్ ,అప్ డేట్స్ ,న్యూస్ లెటర్స్  పంపడం. ఇది డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా ప్రభావవంతమైన గా గుర్తింపు పొందింది.”email marketing”అనేది ప్రతి వ్యాపారం ఉపయోగించాల్సిన శక్తివంతమైన డిజిటల్ మార్కెటింగ్ టూల్.కస్టమర్‌తో నేరుగా కనెక్ట్ అవ్వడానికి ఉత్తమ మార్గం.తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చే మార్కెటింగ్ టెక్నిక్.ప్రతి కస్టమర్ అవసరానికి తగ్గట్టు ఇమెయిల్ పంపడం.పాత కస్టమర్లను తిరిగి తీసుకురావడానికి బెస్ట్ పద్ధతి.మన Gmail తో 500 వరకు emails పంపించవచ్చు.అలాంటిది లక్షల్లో emails పంపించి మన బ్రాండింగ్ పెంచుకోవచ్చు.మంచి sale and profit ని ఇస్తుంది అలాగే return of investment ఎక్కువ ఇచ్చేది.

Graphic Design అంటే ఏమిటి?

Graphic Design అనేది ఒక కమ్యూనికేషన్ ఆర్ట్. అంటే, సమాచారం, ఆలోచనలు, సందేశాలను టెక్స్ట్ ,ఇమేజెస్ ,కలర్స్,షేప్స్ ద్వారా అందంగా చూపించడం. ఇది బ్రాండ్ఇడెంటిటీ క్రియేట్ చేయడంలో మరియు కస్టమర్ల దృష్టిని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. “graphic design” అనేది ప్రతి బిజినెస్‌కు ఒక విజువల్ లాంగ్వేజ్. ఇది కేవలం అందం మాత్రమే కాదు, మీ బ్రాండ్‌ను కస్టమర్ల మనసులో నిలిపే శక్తివంతమైన సాధనం.మీ బిజినెస్ గురించి కస్టమర్ మొదటి అభిప్రాయం డిజైన్ ద్వారానే వస్తుంది.ఒక ప్రొఫెషనల్ డిజైన్ వ్యాపార నమ్మకాన్ని పెంచుతుంది.క్లిష్టమైన సమాచారం కూడా సులభంగా అర్థమయ్యేలా చూపించవచ్చు.

Video Marketing అంటే ఏమిటి?

Video Marketing అనేది ఒక బ్రాండ్, ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను వీడియోల రూపంలో ప్రమోట్ చేయడం.అంటే, కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి మరియు వారిని ఎంగేజ్ చేయడానికి వీడియోలను ఉపయోగించడం.video marketing అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత శక్తివంతమైన టూల్. మీ వ్యాపారం కోసం వీడియోల ద్వారా స్టోరీ చెప్పగలిగితే, కస్టమర్ల మనసులో మీ బ్రాండ్ చిరస్థాయిగా నిలుస్తుంది.వీడియోలు ఇతర కంటెంట్ కంటే ఎక్కువ అటెన్షన్ పొందుతాయి.క్లిష్టమైన విషయాలు కూడా వీడియోల ద్వారా సులభంగా అర్థమవుతాయి.YouTube, Googleలో వీడియో కంటెంట్ బాగా ర్యాంక్ అవుతుంది.బ్రాండ్‌ను విజువల్‌గా చూపించడం వలన కస్టమర్ నమ్మకం పెరుగుతుంది.ఎక్కువ మంది మొబైల్‌లో వీడియోలు చూడటమే ఇష్టపడతారు.కస్టమర్ల దృష్టిని వెంటనే ఆకర్షించవచ్చు.Social Mediaలో ఎక్కువ Reach వస్తుంది.


DigitalDasaradh.com తో పని చేసే ప్రయోజనాలు

Vizagలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీ బ్రాండ్‌కి రీచ్ పెంచడం. ప్రతి వ్యాపారం ప్రత్యేకం. అందుకే మీ అవసరాలకు తగ్గట్టే ప్రత్యేక ప్లాన్.ప్రతి అడుగూ మీకు రిపోర్ట్ రూపంలో క్లియర్‌గా చూపిస్తాం.మేము కేవలం అడ్స్ కాకుండా, మీ బ్రాండ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పని చేస్తాం.ఎప్పుడైనా సహాయం కోసం అందుబాటులో ఉంటాం(24/7support ). తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించడం.


ఏ రంగాల వ్యాపారాలకు సరిపోతుంది?

  • Real Estate Companies

  • Educational Institutions

  • Hospitals & Clinics

  • Restaurants & Hotels

  • E-commerce Stores

  • Local Shops & Startups


ముగింపు:

డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఈ రోజుల్లో బిజినెస్ విజయవంతం కావడం చాలా కష్టం. ముఖ్యంగా Vizag వంటి పోటీ మార్కెట్లో, సరైన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఎంచుకోవడం అత్యవసరం.

DigitalDasaradh.com విశాఖలో వ్యాపారాల కోసం నంబర్ వన్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్. SEO, Social Media, Google Ads, Branding అన్ని సర్వీసులతో మీ బిజినెస్‌ను విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

👉 మీ వ్యాపారం డిజిటల్ రూపంలో ఎదగాలని కోరుకుంటే, ఈ రోజు నుండే DigitalDasaradh.com(8977507907) ని సంప్రదించండి.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *