What is Active Income? యాక్టివ్ ఇన్కమ్ యొక్క ప్రయోజనాలు?
What is Active Income: Active Income అంటే మీరు నేరుగా మీ శ్రమ, సమయం, నైపుణ్యాలను పెట్టి సంపాదించే ఆదాయం.అంటే మీరు పనిచేసేంత వరకు మాత్రమే డబ్బు వస్తుంది. EX :ఉద్యోగం , వ్యాపారం, ఫ్రీలాన్సింగ్, కన్సల్టింగ్, ….డాక్టర్, లాయర్, టీచర్……మీకు laptops offers లో కావాలంటేhttps://amzn.to/4oD2S4K .
ఉదాహరణ:
మీరు ఒక కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తే నెలకు ₹30,000 జీతం వస్తుంది. మీరు పని చేయకపోతే ఆ నెల డబ్బు రావడం లేదు.ఉద్యోగం ద్వారా వచ్చే జీతం (Salary),వ్యాపారంలో రోజువారీ లాభం,ఫ్రీలాన్సింగ్, ట్యూటరింగ్, కన్సల్టింగ్ ఫీజులు,కూలి పని,…….ఇలా చాల చెప్పికోవచ్చు.
యాక్టివ్ ఇన్కమ్ వల్ల వచ్చే లోపాలు:
మీరు పని చేయకపోతే ఆదాయం ఆగిపోతుంది.వర్షాలు వచ్చిన తూఫాన్ లు వచ్చిన ఆదాయం ఆగిపోతుంది.మనం ఒకరికింద ఫని చేయాలి. సమయం పరిమితి ఉంటుంది.ఒత్తిడి, బాస్ డిమాండ్లు ఎక్కువగా ఉంటాయి.సంపద పెరగడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. అనుకున్నంత సంపాదించలేము.అదే కొన్ని ప్రైవేట్ sectors కి ఆఫీస్ సెలవలు వుండవు.స్ట్రెస్ మరియు డెడ్‌లైన్, ఒత్తిడి ఉంటుంది .
యాక్టివ్ ఇన్కమ్ వల్ల వచ్చే లాభాలు :
ఎవరీ మంత్/డే శాలరీ వస్తుంది. నిరంతర క్యాష్ ఫ్లో.ఆత్మవిశ్వాసం మరియు అనుభవం ఉంటుంది.ప్యాసివ్ ఇన్కమ్ సృష్టించడానికి యాక్టీవ్ ఇన్కమ్ ఉండాలి.నైపుణ్య అభివృద్ధి కలుగుతుంది.
ఉత్తమ యాక్టివ్ ఇన్కమ్ ఐడియాస్:
ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగం (Job):
మీరు ఒక కంపెనీలో లేదా ప్రభుత్వ విభాగంలో పనిచేస్తే నెలనెలా జీతం వస్తుంది.ఇది ఒక సాధారణమైన యాక్టివ్ ఇన్కమ్. ex :బ్యాంక్ ఉద్యోగాలు,టీచింగ్ జాబ్స్,సాఫ్ట్‌వేర్ కంపెనీలు (IT Jobs),ప్రభుత్వ కార్యాలయాలు…..
ఫ్రీలాన్సింగ్ (Freelancing):
మీ skill /talent (నైపుణ్యాలను) ప్రాజెక్టుల రూపంలో విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం.
ex : కంటెంట్ రైటింగ్,గ్రాఫిక్ డిజైన్,వెబ్ డెవలప్‌మెంట్,వీడియో ఎడిటింగ్,SEO ,SMM ,PPC ………..freelancing platforms: fiverr.com, freelancer.com, upwork.com …….
డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు:
డిజిటల్ మార్కెటింగ్ అంటే వ్యాపారాలను ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయడం.ఇది ఇప్పుడు అత్యధిక ఆదాయం ఇచ్చే యాక్టివ్ ఇన్కమ్.వీటి platforms: WEBSITE/BLOG, SEO, SMM, PPC ,EMAIL MARKETING,…..
టీచింగ్ / ట్యూషన్ క్లాసెస్ చెప్పడం:
మీరు ఒక సబ్జెక్టులో నైపుణ్యం ఉన్నవారయితే, స్టూడెంట్స్‌కి ట్యూషన్ క్లాసెస్ చెప్పవచ్చు .ఇది ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ రెండు రూపాల్లో కూడా చెప్పవచ్చు . ఇది ఒక ఐడియా. వీటి PLOTFORMS :Vedanta,.. Biju’s….Unacademic….Zoom Classes…
సేల్స్ & మార్కెటింగ్ జాబ్స్:
ప్రతీ కంపెనీకి ప్రోడక్ట్స్ విక్రయించడానికి సేల్స్/మార్కెటింగ్ /ఫీల్డ్ టీమ్ అవసరం.ఇది ఒక యాక్టీవ్ ఇన్కమ్. ex : ఫార్మా సేల్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, బ్యాంకు లోన్స్ , ఇన్సూరెన్స్ ఏజెంట్………
వెబ్ డెవలప్‌మెంట్ / యాప్ డెవలప్‌మెంట్:
మీకు కోడింగ్ skill ఉన్నట్లు అయితే , క్లయింట్లకు వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌లు తయారు చేసి ఆదాయం పొందవచ్చు.
గ్రాఫిక్ డిజైనింగ్ ద్వారా :
బిజినెస్ /బ్రాండ్స్‌కు లోగోలు, పోస్టర్లు, బ్యానర్లు డిజైన్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.Tools: Canva, Photoshop, Illustrator….
వీడియో ఎడిటింగ్ & యానిమేషన్:
YouTube మరియు సోషల్ మీడియా యుగంలో వీడియో ఎడిటర్స్‌కి మంచి డిమాండ్ ఉంది.
Software: Premiere Pro, DaVinci Resolve, Cap Cut.
కంటెంట్ రైటింగ్ / కాపీ రైటింగ్:
వెబ్‌సైట్లు, కంపెనీలు, మార్కెటింగ్ క్యాంపెయిన్ల కోసం కంటెంట్ అవసరం. మీకు రాయడం మీద ఆసక్తి ఉంటే ఇది మంచి యాక్టివ్ ఇన్కమ్ ఐడియా.
ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ:
వివాహాలు, ఈవెంట్స్, ఫ్యాషన్ షూట్స్ కోసం ఫోటోగ్రాఫర్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ఇది కూడా ఒక మంచి ఐడియా, ఇందులో నైపుణ్యం ఉన్నట్లు అయితే చాలా బెటర్ ఫీల్డ్ .
ఇన్సూరెన్స్ ఏజెంట్/రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్:
Life Insurance, Health Insurance, Vehicle Insurance అమ్మడం ద్వారా కమిషన్ ఆదాయం పొందవచ్చు.అలాగే ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకం మధ్యలో బ్రోకర్‌గా పనిచేసి ఆదాయం పొందవచ్చు.
స్మాల్ షాప్స్ / రీటైల్ బిజినెస్:
గ్రాసరీ, మొబైల్ రిపేర్, స్టేషనరీ షాప్స్ వంటి వ్యాపారాలు స్థిరమైన యాక్టివ్ ఇన్కమ్ ని ఇస్తాయి.
కన్స్ట్రక్షన్ వర్క్ / కాంట్రాక్టర్ బిజినెస్:
ఇంటీరియర్ వర్క్స్, పెయింటింగ్,ఎలక్ట్రికల్ ,ప్లంబింగ్ , టైల్స్ , సిమెంట్ కాంట్రాక్టింగ్ వంటి రంగాల్లో రోజువారీ లేదా ప్రాజెక్టు ఆధారంగా ఆదాయం పొందవచ్చు.
ట్రావెల్ ఏజెన్సీ లేదా టూర్ గైడ్:
టూరిస్ట్ ప్లేస్‌ల్లో గైడ్‌గా లేదా ట్రావెల్ బుకింగ్స్ ద్వారా ఆదాయం పొందవచ్చు .
ఫిట్‌నెస్ ట్రైనర్ / యోగా ఇన్‌స్ట్రక్టర్:
జిమ్ ట్రైనర్ /యోగ ట్రైనర్ కి మంచి డిమాండ్ వుంది .హెల్త్ ఫీల్డ్‌లో అవగాహన పెరిగినందున ఫిట్‌నెస్ ట్రైనర్స్‌కి మంచి డిమాండ్ ఉంది.
ఇవెంట్ మేనేజ్మెంట్:
వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్స్, బర్త్‌డే పార్టీలు నిర్వహించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
బ్యూటిషన్ /hairdresser:
వివాహాలు,పెద్దపిల్ల ఫంక్షన్స్ , కార్పొరేట్ ఈవెంట్స్, బర్త్‌డే పార్టీలు కి బ్యూటిషన్/hairdresser ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
హ్యాండ్‌క్రాఫ్ట్/ ఆర్ట్ బిజినెస్:
చేతిపనులు, పూల మాలలు, డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేసి మార్కెట్‌లో అమ్మడం.
ఫుడ్ డెలివరీ / రైడ్ షేర్ జాబ్స్:
Swiggy, Zomato, Ola, Uber వంటి కంపెనీలతో డ్రైవర్ లేదా డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తూ పార్ట్ /ఫుల్ టైం ఇన్కమ్ సంపాదించవచ్చు.
హోమ్ టిఫిన్ సర్వీస్ / క్యాటరింగ్:
ఇంటిలో రుచికరమైన వంటలు చేసేవారికి ఇది ఒక అద్భుతమైన యాక్టివ్ ఇన్కమ్ ఇచ్చేది. మీరు వండే వంటకాలు బాగుంటే క్యాటరింగ్ ఆర్డర్స్ వస్తాయ్ అలాగే ఇంటి వద్దే ఫుడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు .
ఆన్‌లైన్ ట్యూషన్ చెప్పడం:
మీరు ఏదయినా ఒక సబ్జెక్ట్‌లో నైపుణ్యం ఉన్నవారయితే Zoom లేదా Google Meet ద్వారా ఆన్‌లైన్ క్లాసులు ఇవ్వండి.
సోషల్ మీడియా మేనేజర్:
బిజినెస్ /బ్రాండ్స్‌కి అలాగే actors కి పొలిటిషన్స్ కి ,డాక్టర్స్ ,లాయర్స్ కి …. సోషల్ అకౌంట్స్ నిర్వహించడం, పోస్టులు ప్లాన్ చేయడం, రిపోర్ట్స్ రూపొందించడం….ఇలా చాలానే చెప్పికోవచ్చు .
Financial Freedom(ఆర్థిక స్వేచ్ఛ ):
మనకు ఆర్థికస్వేచ్ఛ వుండాలి అంటే active income కంటే passive income ఎక్కువ ఉండాలి. అంటే మనకు వచ్చే active income కంటే extra source income అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడు మన….ఇంటి ఖర్చులు….EMI ….insurance (health &Life)….savings …..ఇలా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికస్వేచ్ఛ ఉంటుంది.
డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఎందుకు?
ఈ రోజుల్లో 80% కంటే ఎక్కువ మంది తమ అవసరాలను గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ platforms ద్వారా వెతుకుతున్నారు. కాబట్టి వ్యాపారం ఆన్‌లైన్‌లో లేకపోతే, అది మార్కెట్‌లో వెనుకబడిపోతుంది. ఎందుకు అంటే పూర్వం షాపింగ్ మాల్ లేదా బజారుకి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ లో చర్చ్ చేసి, రివ్యూలు చదివి, ఇంటివద్దకు ఆర్డర్ తీసికుంటున్నారు.
తక్కువ ఖర్చుతో ప్రచారం:
పేపర్, TV, రేడియో ప్రకటనలు ఖరీదైనవే. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో చిన్న వ్యాపారాలు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా చేరుకోవడం.మీ వ్యాపారం ప్రపంచంలోని ఎక్కడికైనా విస్తరించవచ్చు, మీ సైట్‌ను ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది.
టార్గెట్ ఆడియన్స్‌కు చేరుకోవచ్చు :
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ ప్రకటనను వయసు, ప్రదేశం, ఆసక్తులు, వంటి లక్షణాల ఆధారంగా సరైన ప్రేక్షకులకే చూపించవచ్చు.మీ ఉత్పత్తికి సంబంధించి సరైన వయస్సు, ప్రాంతం, లైఫ్‌స్టైల్ కలిగిన ప్రజలను టార్గెట్ చేయవచ్చు.
ముగింపు:
డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఈ రోజుల్లో బిజినెస్ విజయవంతం కావడం చాలా కష్టం. ముఖ్యంగా Vizag వంటి పోటీ మార్కెట్లో, సరైన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఎంచుకోవడం అత్యవసరం.
DigitalDasaradh.com విశాఖలో వ్యాపారాల కోసం నంబర్ వన్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్.website design, SEO, Social Media, Google Ads, email marketing, graphic design, Branding అన్ని సర్వీసులతో మీ బిజినెస్‌ను విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
👉 మీ వ్యాపారం డిజిటల్ రూపంలో ఎదగాలని కోరుకుంటే, ఈ రోజు నుండే digitaldasaradh.com (8977507907) ని సంప్రదించండి.

