Visa vs Rupay debit card? వీసా vs రూపే ఏ డెబిట్ కార్డ్ తీసికోవాలి?

Visa vs Rupay debit card? వీసా vs రూపే ఏ డెబిట్ కార్డ్ తీసికోవాలి?

Spread the love

Visa vs Rupay debit card? వీసా vs రూపే ఏ డెబిట్ కార్డ్ తీసికోవాలి?

Visa vs Rupay debit card:

Visa vs Rupay debit card: ఇప్పుడున్న పరిస్థితిల్లో ఆన్లైన్ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి.ఎక్కువశాతం మంది కార్డులు ద్వారా నగదు రహిత చెల్లింపు చేసేందుకు ఇష్టపడుతున్నారు.అయితే చాలామంది ఈ డెబిట్ కార్డులను వినియోగిస్తారు తప్ప తమ కార్డు పై వీసా,మాస్టర్,లేదా రూపే అని రాసి ఉన్నదాన్ని అంతగా పట్టించుకోరు.కానీ,వీటి మధ్య కొన్ని తేడాలు ఉంటాయి.అవి ఇప్పుడు తెలిసికుందాం.

భారతదేశంలో డెబిట్ కార్డులు ఇప్పుడు కేవలం ATM నుంచి డబ్బు తీసుకోవడానికి మాత్రమే కాకుండా, ఆన్‌లైన్ షాపింగ్, UPI లింకింగ్, అంతర్జాతీయ చెల్లింపులు, సబ్‌స్క్రిప్షన్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటి అనేక అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపించే రెండు పేర్లు Visa డెబిట్ కార్డ్ మరియు RuPay డెబిట్ కార్డ్.

డెబిట్ కార్డ్/debit card అంటే ఏమిటి?

డెబిట్ కార్డ్ అనేది మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌కు నేరుగా లింక్ అయి ఉండే కార్డ్.మీ అకౌంట్‌లో ఉన్న డబ్బే మాత్రమే మీరు ఖర్చు చేయగలరు(ప్రీపెయిడ్). క్రెడిట్ కార్డ్‌లా అప్పుమాత్రం కాదు(పోస్టుపైడ్).

రూపే కార్డు/rupay card:

* ఈ కార్డును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)2012 లో ప్రారంభంచింది.ఇదే భారతదేశ మొట్టమొదటి గ్లోబల్ కార్డు పేమెంట్ నెట్వర్క్ అని చెప్పికుంటారు.

*రూపే కార్డుతో అంతరజాతియా ట్రాంజెక్షన్స్ నిర్వహించలేరు.

* ఈ కార్డు ద్వారా జరిగే ప్రతి లావాదేవీ భారతదేశంలోనే ప్రాసెస్ అవుతుంది.కాబట్టి ఇతర కార్డు నెట్ వర్కులతో పోలిస్తే రూపే కార్డు లపై లావాదేవీల ఫీజలు చాల తక్కువుగా ఉంటాయి.

*రూపే కార్డు లావాదేవీ వేగం ఎక్కువుగా ఉంటుంది.https://amzn.to/4qSJl1H

వీసా కార్డు/visa card:

*ఇది US ఆధారిత అంతరజాతియా డెబిట్ కార్డు.

*ఈ కార్డుతో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో చెల్లింపులు చేయవచ్చు.

* రూపే కార్డుతో పోలిస్తే వీసా కార్డుకు లావాదేవీ చార్జీలు ఎక్కువుగా ఉంటాయి.

*ఇది అంత్రజాతియా చెల్లింపు నెట్వర్క్ కాబట్టి లావాదేవీ ప్రక్రియ దేశం వెలుపల జరుగుతుంది.అందుకే లావాదేవీల వేగం తక్కువుగా ఉంటుంది.

*ప్రపంచవ్యాప్తంగా POS మెషీన్లు, వెబ్‌సైట్లు Visaని అంగీకరిస్తాయి.

*Amazon Global, Netflix, Apple, Google వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో సులభంగా పనిచేస్తుంది.

 

వీటిలో ఏది బెటర్:visa vs rupay debit card

రూపే,వీసా కార్డులలో ఏ కార్డు బెటర్ అనే విషయానికి వస్తే…అది వినియోగదారుని అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీరు విదేశాల్లో కూడా డెబిట్ కార్డును ఉపయోగించు కోవాలంటే…వీసా కార్డు తీసికోవడం ఉత్తమం..ఎందుకుఅంటే రూపే కార్డు కేవలం మనదేశంలో మాత్రమే పనిచేస్తుంది.వీసా కార్డును ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు.ఇక అంతరాజతియా లావాదేవీలు అవసరం లేదు అనుకునేవారు రూపే కార్డు తీసికోండి.ఎందుకు అంటే దీని ట్రాన్జక్షన్ ఫీజ్ తక్కువుగా ఉంటుంది.అలాగే లావాదేవీ వేగం కూడా వీసా కార్డుతో పోలిస్తే ఎక్కువుగా ఉంటుంది.

ఎవరికి Visa కార్డు  ఉపయోగం ?

*విదేశాలకు ప్రయాణించే వారుకి ఇది చాల బాగా ఉపయోగపడుతుంది.
*ఇంటర్నేషనల్ వెబ్‌సైట్లలో ఏవైనా కొనుగోలు చేసే వారుకి కూడా బాగా పనిచేస్తుంది. 
*గ్లోబల్ సబ్‌స్క్రిప్షన్స్ అవసరమైన వారుకి (ott)

ఎవరికి RuPay కార్డు లాభం ?మీరు మీ యొక్క క్రెడిట్ స్కోర్ వివరాలు తెలిసికోవాలికుంటున్నారా https://digitaldasaradh.com/highest-credit-score/

*భారతదేశంలో రోజువారీగ ట్రాంజెక్షన్ చేసేవారికి చాల ఉపయోగం.
*UPI ప్రెమెంట్స్ ఎక్కువగా వాడే వారుకి 
*తక్కువ ఛార్జీలు కోరుకునే వారుకి.వీటిలో చార్జెస్ తక్కువ.
*చాలామంది వినియోగదారులు ఇప్పుడు ఒక Visa + ఒక RuPay కార్డ్ రెండింటినీ ఉంచుకుంటున్నారు – ఇది అత్యుత్తమ మార్గం అని చెప్పవచ్చు .

*రూపే: భారత్‌లో ఎక్కువ ఏటీఎంలు, పీఓఎస్ మెషీన్లు, ఇ‑కామర్స్ సైట్లలో అంగీకరించబడతాయి, కానీ విదేశాల్లో పరిమితం.

*వీసా: భారత్‌లోనే కాకుండా 200+ దేశాల్లో ఆమోదించబడుతుంది, విదేశ ట్రిప్స్, ఆన్‌లైన్ ఇంటర్నేషనల్ షాపింగ్ కోసం బాగుంటుంది.https://amzn.to/4qSJl1H

సిబిల్  Score అంటే ఏమిటి?

Credit Score అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని చూపించే ఒక సంఖ్య (Number).ఈ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది.నేటి యుగంలో లోన్ తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ పొందడం, EMI పై ప్రోడక్ట్స్ కొనడం అన్నీ చసర్వ సాధారణం అయ్యాయి. కానీ ఇవన్నీ సులభంగా పొందాలంటే ముఖ్యమైనది Credit Score.

CIBIL స్కోర్ని ఎలా గుర్తిస్తారు:Highest credit score:

750 – 900 → Excellent (చాలా మంచి స్కోర్)

700 – 749 → Good

650 – 699 → Average

Below 650 → Poor

క్రెడిట్ చరిత్ర లేకపోవడం/No credit score:

గతంలో మీరు ఎలాంటి రుణం తీసికోకపోతే మీకు క్రెడిట్ హిస్టరీ ఉండదు.అది లేకపోతె..క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు మీ స్కోర్ ని అంచనా వేయలేరు వారికీ కష్టం అవుతుంది.ఎందుకంటే మీ లోన్ కి సంబంధించి వారి దగ్గర ఎలాంటి డేటా ఉండదు కాబట్టి …అప్పుడు రుణం తీసికొనే వ్యక్తిని రుణం ఇవ్వాలా వద్దా అనే సందేహం వారికీ కలుగుతుంది. అందుకే మీ స్కోర్ ని తగ్గిస్తారు.కొన్ని సార్లు సున్నగా కూడా ముగిస్తారు.అయితే సున్నా క్రిడిట్ స్కోర్ వున్నా …బ్యాంకులు నుంచి రుణం పొందవచ్చు.అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ కాకుండా ఇతర అంశాలను పరిగణనలోకి తీసికుంటారు.

ఇనాక్టివ్ క్రెడిట్ కార్డు/in active credit card:

మీ క్రెడిట్ కార్డు ఇనాక్టివ్గా వున్నా …వారికీ మీరు మీ క్రెడిట్ను ఎలా నిర్వహిస్తున్నారో అంచనా వేయడం కష్టం అవుతుంది.ఈ సందర్భాల్లోనూ మీ దగ్గర క్రెడిట్ హిస్టరీ లేనట్టుగానే పరిగణిస్తారు.అందుకే స్కోరిని తగ్గిస్తారు..

digitaldasaradh.com: digital marketing jobs

DigitalDasaradh.com అనేది  ఒక నమ్మకమైన సంస్థ .ఈ  సంస్థ Google Ads & SEO, SMM, Web Design, Content Marketing తో పాటు,  Graphic Design Services కూడా అందిస్తుంది.మీ వ్యాపారం/సంస్థ యొక్క sales /branding కోసం మా  digitaldasaradh.com ను సంప్రదించండి. నో కాస్ట్ EMI మోసాలు గురించి తెలిసికోవాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి  https://digitaldasaradh.com/no-cost-emi-calculator/?preview

మీ వ్యాపారం Googleలో Top Position లో కనబడాలంటే, మరియు Quick Leads & Sales కావాలంటే మమ్మల్ని DigitalDasaradh.com ను సంప్రదించండి.ఈ రోజుల్లో వ్యాపారాలు డిజిటల్ రంగంలో ముందంజ వేయాలంటే “Digital Marketing’ అనేది తప్పనిసరి.best laptop కోసం https://amzn.to/3VsQec3

Digital Marketing Services In Vizag| digitaldasaradh.com
digitaldasaradh.com/Digital Marketing Executive in Vizag |Best Digital Marketing Services in Vizag

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *