No cost Emi calculator! “No cost Emi” అంటే మీరు నమ్ముతున్నారా?
No cost Emi calculator:
No cost Emi calculator: ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు “నో కాస్ట్ ఈఎంఐ”( No cost Emi) ఆఫర్ చాలామందిని ఆకట్టుకుంటుంది.ఎలాంటి వడ్డీభారం లేకుండా సులభమైన నెలవారీ వాయిదాల్లో ఖరీడైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఇది కనిపిస్తుంది.కానీ నిపుణలు ఐడియా ప్రకారం…ఈ ఆఫర్ పూర్తిగా నిజం కాదు. నిజానికి ఏ ఆర్థిక సంస్థ అయినా లాభం లేకుండా సేవలు చేయదు.బ్యాంకులు,ఫైనాన్స్ సంస్థలు,వ్యాపారాలు కూడా అంతే.వడ్డీ ఖర్చును ఏదో ఒక రూపంలో కస్టమర్ ల నుంచే పరోక్షంగా వసూలు చేస్తారు. మరి అది ఎలా చేస్తారు?ఎందుకు చేస్తారు?దీన్నినుంచి తప్పించుకోవడం ఎలా?దీని వల్ల లాభనష్టాలు ఏంటి?ఇప్పుడు తెలిసికుందాం.
కొనేముందు తీసికోవలిసిన జాగ్రత్తలు:
ఏదయినా వస్తువును కొన్నప్పుడు దాని ధర వివిధ ప్లాటుఫార్మ్స్ లో చెక్ చేసికోవాలి.వన్ టైం పేమెంట్ ధర ముందుగా తెలిసికోవాలి.ఆ తరువాత emi ధర తెలిసికోవాలి.అప్పుడు “నో కాస్ట్ ఈఎంఐ”( No cost Emi) ధర కరెక్టుగా ఉందా?లేదా ? అనేది తెలుస్తుంది.అంతకన్నా ముందు ఆవస్తువు కొనేటప్పుడు ఒకటి ఆలోచించుకోవాలి.ఆ వస్తువు నిజాంగా మీకు అవసరమా?లేదా అంటే ఆఫర్ ఉందని కొంటున్నారా ?ఇది చాల ఇంపార్టెంట్.
నష్టాలు:laptop ఆఫర్స్ కోసం https://amzn.to/4k069d5
EMI సౌకర్యం వల్ల కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఖరీడైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజ్ లు,GST వంటి అదనపు చార్జీలను వసూలు చేస్తుంటాయి.మీరు ఒక EMI చెల్లించడం ఆలస్యం అయినా,అది మీ క్రెడిట్ స్కోర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.ఒకవేళ మీరు కొన్న వస్తువును ఏదయినా కారణాలు వల్ల తిరిగి ఇస్తే,ప్రాసెసింగ్ ఫీజ్, GST వంటి ఖర్చులు తిరిగి రావు.

లాభాలు:No cost emi calculator
ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు లేకపోయినా,emi ద్వారా ఖరీడైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.దీనివల్ల మీరు మీకు కావాల్సిన ఉత్పత్తులను(ఫర్నిచర్,ఎలక్ట్రానిక్స్ ,ఇతర వస్తువులు)సులభంగా కొనుగోలు చేయవచ్చు.చిన్న మొత్తంలో రుణాలు తీసికొని,వాటిని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోరును మెరుగు పరుసుకోవచ్చు.
ఎవరికీ ఉపయోగపడుతుంది?
*మధ్యతరగతి కుటుంబాలు కి బాగా ఉపయోగపడుతుంది.
*అలాగే స్టూడెంట్స్ కి, జాబ్ హోల్డర్స్కి ,స్మాల్/మీడియం వ్యాపారస్తులకు,చిన్న చిన్న వ్యాపారాలికి.
*ఆన్‌లైన్ షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికీ నో కాస్ట్ ఈ ఎం ఐ ఉపయోగపడుతుంది.
No cost Emi మోసాలు:
*వ్యాపారస్తులకు తమ వస్తువులను ఎక్కువ సంఖ్యలో అమ్ముకోవడానికి ఈ ఆఫర్ అనేది ఓ గొప్ప మార్గమని చెప్పికోవాలి.
*కస్టమర్లని ఆకర్శించి అమ్మకాలని పెంచుకోవడానికి వారు ఈ పద్దతిని అనుసరిస్తుంటారు.
*అయితే పేరుకి నో కాస్ట్ ఈ ఎం ఐ అని అన్న,ఏ ఆర్థిక సంస్థలు కూడా నష్టంతో వ్యాపారం చేయరు అని మనం గమినించాలి.
*మీరు ఒకవస్తువును(నో కాస్ట్ ఈ ఎం ఐ) కొన్నప్పుడు,బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు కచ్చితంగా మీ వడ్డీని వసూలు చేస్తాయి అని గమినించాలి.
*అయితే ఆ వడ్డీని వారు ప్రాసెసింగ్ ఫీజ్ లేదా ఇతర చార్జీల రూపంలో వసూల్ చేయవచ్చు.
*అలాగే చాల సందర్భాల్లో,వ్యాపారస్తులు ఆ వస్తువు మీద మనకు ఇచ్చే డిస్కౌంట్ ని తిరిగి ఇవ్వరు.
ఉదాహరణ:
No cost emi calculator
ఒక వస్తువు ధర 10వేలు అనుకుందాం.మీరు దానిని ఒకసారి చెల్లిస్తే,వ్యాపారి 10% డిస్కౌంట్ ఇచ్చి 9వేలు కి అమ్మవచ్చు. అదే నో కాస్ట్ ఈ ఎం ఐ లో కొన్నప్పుడు,ఆ డిస్కౌంట్ ని మీకు ఇవ్వకుండా 10వేలుకే అమ్ముతారు.ఈ 1000రూపాయలని వ్యాపారి బ్యాంకులకు లేదా ఫైనాన్స్ సంస్థలకు వడ్డీగా చెల్లిస్తారు.అంటే ఆ వడ్డీ భారం పరోక్షంగా మీ మీద పడుతుంది.
No Cost EMI Calculator ఎలా చేస్తారు?
సాధారణంగా ప్రోడక్ట్ ధర (Product Price)బట్టి EMI కాలవ్యవధి (3, 6, 9, 12 నెలలు)లెక్కిస్తారు.ఒకవేల డౌన్ పేమెంట్ కట్టితే ఎంత కట్టరో అది మైనస్ చేసి..చెల్లించాల్సిన మొత్తంకి సేవా ఛార్జీలు,వడ్డీ డిస్కౌంట్లు ,అన్నీ ఆటోమేటిక్‌గా లెక్కించి నెలవారీ Emi చెప్తారు.
*దీనితో ముందే మొత్తం ఖర్చు అర్థమవుతుంది.
*EMI ప్లాన్ సరైనదేనా కాదా అని చెక్ చేసికొని తీసికోవచ్చు.
*బడ్జెట్ ప్లానింగ్ సులభం(అర్ధం) అవుతుంది.
ముందు ఈ ఎం ఐ గురించి తెలిసికోవాలి:
వస్తువు తీసికున్న తరువాత మంత్లీ EMI కట్టేందుకు అవసరమైన ఆదాయ మార్గాలున్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. వాయిదాలు సులువుగా చెల్లించడానికి తక్కువ EMI ను ఎంచుకోవాలి.మీరు తక్కువ మొత్తంలో లోన్ తీసికుంటే ఈజీగా తిరిగి చెల్లించవచ్చు.పెద్ద మొత్తంలో తీసికుంటే చెల్లించడానికి చాల కాలం పడుతుంది.అలాగే వీలైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టేలా చూసికోవాలి.
ఈ ఎం ఐ భారంగా అనిపిస్తుందా:
కొందరు నెల నెల EMI కట్టడంలో పలు ఇబ్బందిలు ఎదురుకుంటారు.అయితే Emi తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.అవి ఏంటిఅంటే.
ఏంక్వైరి:
No cost emi calculator
తీసికొనేముందు అన్ని బ్యాంకులు,ఫైనాన్స్ సంస్థలు,ఎంత వడ్డీరేటుని ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకోండి. వాటిలో ఏది తక్కువకి ఇస్తుందో చూసి లోన్ తీసికోండి.
క్రెడిట్ స్కోర్:
లోన్ అప్లై చేయగానే బ్యాంకులు ముందుగా చూసేది క్రెడిట్ స్కోర్.ఇది ఎంత ఎక్కువుగా ఉంటే వడ్డీరేటు అంత తక్కువుగా బ్యాంకులు ఆఫర్ చేస్తుంటాయి.కాబట్టి మీరు తీసికున్న లోన్ల Emi లు,క్రెడిట్ కార్డు బిల్లులు,ఇతర పెమెంట్స్ ఏమున్నా కచ్చితంగా చెల్లించాలి.
tenure:
లోన్ tenure ఎక్కువకాలం సెలెక్ట్ చేసుకుంటే ప్రతి నెల చెల్లించే Emi భారం తక్కువుగా ఉంటుంది.కాబట్టి మీ ఆదాయం బట్టి మీ పై భారం పడకుండా ఉండేలా Emi ఎంచుకోండి.
డౌన్ పేమెంట్:
Emi తక్కువుగా ఉండాలంటే మొదట్లో ఎక్కువ డబ్బులు చెల్లించాలి.మీ వద్ద డబ్బులు వుంటే లోన్ లో ఎక్కువ మొత్తాన్ని ముందుగానే చెల్లించండి.అలాగే ఎప్పుడైనా డబ్బులు అందినప్పుడు ముందుగానే చెల్లించవచ్చు. వీటివల్ల Emi భారంతో పాటు వడ్డీ కూడా తగ్గుతుంది.అయితే బ్యాంక్లో “ఫ్రీ క్లోజర్” చార్జెస్ ఎలా ఉన్నాయో తెలిసికొని ముందుఅడుగు వేయాలి.grocery offers https://amzn.to/4pmQoOA
ఆఫర్లు:
No cost emi calculator
కొన్ని బ్యాంకులు,ఫైనాన్స్ సంస్థలు పండుగ సీజన్ లో లేదా ఏదోఒక టైములో స్పెషల్ ఆఫర్స్ అందిస్తుంటాయ్.ఈ సమయంలో సాధారణ వడ్డీ రేట్లు కంటే ఇంకా తక్కువ రేటుకే వడ్డీరేట్లు అందిస్తుంటాయి.కాబట్టి వాటిని జాగ్రత్త గా పరిశీలించి ఎంచుకోవాలి.
వేరేబ్యాంక్ ఆఫర్home loan process:
ఒక బ్యాంకులో హోంలోన్ తీసికున్న తరువాత,వేరే బ్యాంకులు ఏవైనా తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తామంటే వెంటనే వాటికీ మారిపోండి. అప్పుడు మీపై అదనపు భారం తగ్గుతుంది.వడ్డీ కూడా తక్కువ పడుతుంది,కాకపోతే ట్రాన్స్ఫర్ ఛార్జెస్ గురించి ముందుగానే తెలిసికోవాలి.
బులెట్ పాయింట్స్:ఇంటికి సంబంధించి grocery ఆఫర్స్ కోసం https://amzn.to/4k069d5
*మధ్యతరగతి కుటుంబాలు కి బాగా ఉపయోగపడుతుంది.
*అలాగే స్టూడెంట్స్ కి, జాబ్ హోల్డర్స్కి ,స్మాల్/మీడియం వ్యాపారస్తులకు,చిన్న చిన్న వ్యాపారాలికి.
*ఆన్‌లైన్ షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికీ నో కాస్ట్ ఈ ఎం ఐ ఉపయోగపడుతుంది.
*వ్యాపారస్తులకు తమ వస్తువులను ఎక్కువ సంఖ్యలో అమ్ముకోవడానికి ఈ ఆఫర్ అనేది ఓ గొప్ప మార్గమని చెప్పికోవాలి.
*కస్టమర్లని ఆకర్శించి అమ్మకాలని పెంచుకోవడానికి వారు ఈ పద్దతిని అనుసరిస్తుంటారు.
*అయితే పేరుకి నో కాస్ట్ ఈ ఎం ఐ అని అన్న,ఏ ఆర్థిక సంస్థలు కూడా నష్టంతో వ్యాపారం చేయరు అని మనం గమినించాలి.
*మీరు ఒకవస్తువును(నో కాస్ట్ ఈ ఎం ఐ) కొన్నప్పుడు,బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు కచ్చితంగా మీ వడ్డీని వసూలు చేస్తాయి అని గమినించాలి.
*అయితే ఆ వడ్డీని వారు ప్రాసెసింగ్ ఫీజ్ లేదా ఇతర చార్జీల రూపంలో వసూల్ చేయవచ్చు.
*అలాగే చాల సందర్భాల్లో,వ్యాపారస్తులు ఆ వస్తువు మీద మనకు ఇచ్చే డిస్కౌంట్ ని తిరిగి ఇవ్వరు
*దీనితో ముందే మొత్తం ఖర్చు అర్థమవుతుంది.
*EMI ప్లాన్ సరైనదేనా కాదా అని చెక్ చేసికొని తీసికోవచ్చు.
*బడ్జెట్ ప్లానింగ్ సులభం(అర్ధం) అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ లో వుండే జాబ్స్ యొక్క పూర్తి సమాసారం కోసం https://digitaldasaradh.com/digital-marketing-jobs-
digitaldasaradh.com: digital marketing jobs
DigitalDasaradh.com అనేది ఒక నమ్మకమైన సంస్థ .ఈ సంస్థ Google Ads & SEO, SMM, Web Design, Content Marketing తో పాటు, Graphic Design Services కూడా అందిస్తుంది.మీ వ్యాపారం/సంస్థ యొక్క sales /branding కోసం మా digitaldasaradh.com ను సంప్రదించండి.
మీ వ్యాపారం Googleలో Top Position లో కనబడాలంటే, మరియు Quick Leads & Sales కావాలంటే మమ్మల్ని DigitalDasaradh.com ను సంప్రదించండి.ఈ రోజుల్లో వ్యాపారాలు డిజిటల్ రంగంలో ముందంజ వేయాలంటే “Digital Marketing’ అనేది తప్పనిసరి.best laptop కోసం https://amzn.to/3VsQec3


