Highest credit score! లోన్ తీసికోపోయిన క్రెడిట్ స్కోర్ తక్కువ చూపిస్తుందా?

Highest credit score! లోన్ తీసికోపోయిన క్రెడిట్ స్కోర్ తక్కువ చూపిస్తుందా?

Spread the love

Highest credit score! లోన్ తీసికోపోయిన క్రెడిట్ స్కోర్ తక్కువ చూపిస్తుందా?

Highest credit score:

Highest credit score: ఇప్పుడున్న పరిస్థితిలో క్రెడిట్ కార్డు ఉన్నప్పుడకి.కొందరు రుణాలు తీసికోవడానికి బయపడుతున్నారు. కారణం ఖర్చులు పెరిగితాయని లేదంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందిని.వీటిని ఉపయోగించకుండా వుంటున్నారు.అయితే ప్రస్తుతం మన జీవన శైలి మారింది.ఖర్చులు సైతం పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో వ్యక్తిగత రుణాలు తీసికొనేవారు, క్రెడికార్డు ద్వారా క్రెడిట్ సౌకర్యాలను పొందేవారు పెరుగుతున్నారు. ఇలా చేయడం వలన క్రెడిట్ స్కోర్ ప్రభావితం కాదునీకుంటారు.అలాగే రుణం తీసికోకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని అనుకుంటారు.అయితే ఈ భావన చాల తప్పుని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.అసలు రుణం తీసికోకపోయిన ఇతర కారణాల వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.Credit Score Check అంటే మీ క్రెడిట్ స్కోర్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెక్ చేసుకోవడం.ప్రస్తుతం చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఉచితంగా (Free) క్రెడిట్ స్కోర్ చెక్ చేసే సదుపాయం కలిపిస్తున్నాయ్.

సిబిల్  Score అంటే ఏమిటి?

Credit Score అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని చూపించే ఒక సంఖ్య (Number).ఈ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది.నేటి యుగంలో లోన్ తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ పొందడం, EMI పై ప్రోడక్ట్స్ కొనడం అన్నీ చసర్వ సాధారణం అయ్యాయి. కానీ ఇవన్నీ సులభంగా పొందాలంటే ముఖ్యమైనది Credit Score.

CIBIL స్కోర్ని ఎలా గుర్తిస్తారు:Highest credit score:

750 – 900 → Excellent (చాలా మంచి స్కోర్)

700 – 749 → Good

650 – 699 → Average

Below 650 → Poor

క్రెడిట్ చరిత్ర లేకపోవడం/No credit score:

గతంలో మీరు ఎలాంటి రుణం తీసికోకపోతే మీకు క్రెడిట్ హిస్టరీ ఉండదు.అది లేకపోతె..క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు మీ స్కోర్ ని అంచనా వేయలేరు వారికీ కష్టం అవుతుంది.ఎందుకంటే మీ లోన్ కి సంబంధించి వారి దగ్గర ఎలాంటి డేటా ఉండదు కాబట్టి …అప్పుడు రుణం తీసికొనే వ్యక్తిని రుణం ఇవ్వాలా వద్దా అనే సందేహం వారికీ కలుగుతుంది. అందుకే మీ స్కోర్ ని తగ్గిస్తారు.కొన్ని సార్లు సున్నగా కూడా ముగిస్తారు.అయితే సున్నా క్రిడిట్ స్కోర్ వున్నా …బ్యాంకులు నుంచి రుణం పొందవచ్చు.అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ కాకుండా ఇతర అంశాలను పరిగణనలోకి తీసికుంటారు.

ఇనాక్టివ్ క్రెడిట్ కార్డు/in active credit card:

మీ క్రెడిట్ కార్డు ఇనాక్టివ్గా వున్నా …వారికీ మీరు మీ క్రెడిట్ను ఎలా నిర్వహిస్తున్నారో అంచనా వేయడం కష్టం అవుతుంది.ఈ సందర్భాల్లోనూ మీ దగ్గర క్రెడిట్ హిస్టరీ లేనట్టుగానే పరిగణిస్తారు.అందుకే స్కోరిని తగ్గిస్తారు..

క్రెడిట్ విచారణలు Credit enquiry: Highest credit score:

తక్కువ వ్యవధిలో ఎక్కువ ఎంక్వయిరీ చేసిన …మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.సాధారణంగా రుణదాతలు రుణ దరఖాస్తును ఆమోదించడానికి ముందు సమగ్ర క్రెడిట్ విచారణను నిర్వహిస్తారు.కాబట్టి ఆ వివరాలు వారికీ తెలుస్తాయి.అలాగే మీరు క్రెడిట్ కార్డుకి అప్లై చేసి…అది తిరస్కరణకు గురైతే,అది కూడా మీ రిపోర్టులో కనిపిస్తుంది.అప్పుడు కూడా మీ స్కోర్ తగ్గే అవకాశాలు ఉన్నాయ్.

పరిమితికి మించి ఉపయోగించిన:

మీ క్రెడిట్ కార్డు పరిమితిలో 30% కన్నా ఎక్కువ ఉపయోగించిన..స్కోర్ దెబ్బతింటుంది.మీరు సకాలంలో బిల్లులు చెల్లించినప్పటకి క్రెడిట్ స్కోర్ ప్రభావితమయ్యే అవకాశాలు వున్నాయ్.

surity/షూరిటీ:

Highest credit score: best home gadget kosamhttps://amzn.to/4k17Wic

మీరు వేరేవారికి రుణానికి హామీ ఉండడం లేదా సంతకం చేయడం వల్ల కూడా స్కోర్ తగ్గి ఛాన్స్ వుంది.ఎందుకంటే..అవి డిఫాల్ట్ అయితే ఆ ఎఫెక్ట్ మీ క్రెడిట్ స్కోర్ పై పడుతుంది.

సిబిల్ నివేదికలో తప్పులు ఉన్నాయా:

బ్యాంకులు నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందాలి అంటే మెరుగయినా సిబిల్ స్కోర్ తప్పనిసరి.ఇందులో ఎలాంటి తప్పులు లేకుంటేనే బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తాయ్.లేక పొతే మన దరఖాస్తు ని తిరస్కరిస్తాయ్.అందుకే క్రెడిట్ నివేదికలో ఎలాంటి తప్పులు లేకుండ చూసికోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది.మరి క్రెడిట్ నివేదికలో తప్పులు ఉంటే ఏమి చేయాలి ?వాటిని ఎలా సరిదిద్దుకోవాలి?ఎలా రిపోర్ట్ చేయాలి?ఇప్పుడు తెలిసికుందాం.

ఈ లోపాలు ఉన్నాయా?

Highest credit score:

* వ్యక్తిగత సమాచారం అంటే మీ పేరు , ఇంటిపేరు , DOB, అడ్రెస్స్, ఫోన్ నెంబర్….తప్పుగా ఉండచ్చు.

* నివేదికలో మీ రుణాల జాబితా ఉంటుంది.అందులో ఏదయినా తేడా కనిపిస్తే రిపోర్ట్ చేయవచ్చు.

*మీరు EMI సకాలంలో చెల్లించిన,లేటుగా చెల్లించినట్లు చూపించినప్పుడు కంప్లైంట్ రైజ్ చేయవచ్చు.

* మీకు ఏ మాత్రం సంబంధంలేని రుణాలు నివేదికలో కనిపిస్తే రిపోర్ట్ చేయవచ్చు.

ఎలా సంప్రదించాలి: laptop ఆఫర్స్ కోసం https://amzn.to/4k17Wic

*క్రెడిట్ నివేదికలో తప్పులు ఉంటే…వాటిని పరిష్కరించుకోవడానికి క్రెడిట్ బ్యూరో కస్టమర్ కేర్ ని సంప్రదించాలి.

* మీరు మీ సమస్యలను కస్టమర్ కేర్ కి కాల్ చేసి పరిష్కరించుకోవచ్చు.కస్టమర్ కేర్ నెంబర్ (+91)22-6140-4300 కు కాల్ చేసి పిర్యాదు చేయవచ్చు.

*నివేదికలో తప్పులు వస్తే..ఈ మెయిల్ ద్వారా కూడా సిబిల్ కస్టమర్ సపోర్ట్ ని సంప్రదించుకోవచ్చు.మీరు మీ ఫిర్యాదిని info@cibil.com కు పంపవచ్చు.

* లేదంటే cibil లో (mycibil) లాగిన్ కావచ్చు.మీ రిపోర్టులో ఏయే అంశాలు పై మీకు అభ్యన్తరం ఉందొ ఆ సమస్యను పరిష్కరించమని రిక్వెస్ట్ చేయవచ్చు.

* మీ ప్రశ్నలను పేర్కొంటూ మీరు సిబిల్ కి లేఖ కూడా రాయచ్చు.

*మీ క్రెడిట్ నివేదికలో జరిగిన పొరపాట్లనుసరిదిద్దడానికి వారికీ సుమారు 30డేస్ టైం పడుతుంది.

Credit Score ఎవరు ఇస్తారు?

భారతదేశంలో ప్రధానంగా 4 క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి:

CIBIL (TransUnion CIBIL)

Experian

Equifax

CRIF High Mark

వీటిలో CIBIL Score అత్యంత ప్రాముఖ్యత పొందింది.

digitaldasaradh.com: digital marketing jobs

DigitalDasaradh.com అనేది  ఒక నమ్మకమైన సంస్థ .ఈ  సంస్థ Google Ads & SEO, SMM, Web Design, Content Marketing తో పాటు,  Graphic Design Services కూడా అందిస్తుంది.మీ వ్యాపారం/సంస్థ యొక్క sales /branding కోసం మా  digitaldasaradh.com ను సంప్రదించండి. నో కాస్ట్ EMI మోసాలు గురించి తెలిసికోవాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి  https://digitaldasaradh.com/no-cost-emi-calculator/?preview

మీ వ్యాపారం Googleలో Top Position లో కనబడాలంటే, మరియు Quick Leads & Sales కావాలంటే మమ్మల్ని DigitalDasaradh.com ను సంప్రదించండి.ఈ రోజుల్లో వ్యాపారాలు డిజిటల్ రంగంలో ముందంజ వేయాలంటే “Digital Marketing’ అనేది తప్పనిసరి.best laptop కోసం https://amzn.to/3VsQec3

Digital Marketing Services In Vizag| digitaldasaradh.com
digitaldasaradh.com/Digital Marketing Executive in Vizag |Best Digital Marketing Services in Vizag

 

 

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *