graphic design salary? గ్రాఫిక్ డిజైన్ అంటే ఏమిటీ? graphic design roadmap!

graphic design salary? గ్రాఫిక్ డిజైన్ అంటే ఏమిటీ? graphic design roadmap!

Spread the love

graphic design salary? గ్రాఫిక్ డిజైన్ అంటే ఏమిటీ? graphic design roadmap!

graphic design salary:

Digital Marketing Services In Vizag| digitaldasaradh.com
digitaldasaradh.com/Digital Marketing Executive in Vizag |Best Digital Marketing Services in Vizag

graphic design salary: గ్రాఫిక్ డిజైన్ అనేది ఒక విజువల్ కమ్యూనికేషన్ ఆర్ట్. అంటే—పదాలు (Text), చిత్రాలు (Images), రంగులు (Colors), ఆకారాలు (Shapes), లేఅవుట్ (Layout) వంటి అంశాలను సమర్థవంతంగా కలిపి సందేశాన్ని స్పష్టంగా, ఆకర్షణీయంగా ప్రేక్షకులకు చేరవేయడం గ్రాఫిక్ డిజైన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.క్షున్నంగా చెప్పాలంటే,చూడగానే అర్థమయ్యేలా, గుర్తుండిపోయేలా, ప్రభావవంతంగా సమాచారం చెప్పే కళే గ్రాఫిక్ డిజైన్.వీరి ఆదాయం అనేది బిగినర్ అయితే ₹10,000 – ₹25,000 / నెలకు సంపాదించవచ్చు. అదే అనుభవం పెరిగితే ₹50,000+ / వరకు నెలకు సంపాదించుకోవచ్చు. అదేవిదంగా ఫ్రీలాన్స్‌లో డాలర్లలో ఆదాయం వస్తుంది.

గ్రాఫిక్ డిజైన్ అంటే ఏమిటీ:

గ్రాఫిక్ డిజైన్ అంటే మంచి మంచి ఇమేజెస్ డిజైన్ చేయడం. మనం చూస్తూవుంటాం flip cart, amazon,….ఇలా కొన్ని ecommerce సైట్లలో డిస్కౌంట్ పోస్టర్స్, అలాగే Facebook, Instagram,… వంటి social media platforms లలో మంచి కాన్సెప్ట్ వున్న ఇమేజెస్, మోటివేషన్ ఇమేజెస్…thumbnails,…flyers….logos… ఇవన్నీ గ్రాఫిక్ డిజైన్ క్రిందకు వస్తాయ్. బిజినెస్లు ఉన్నంతకాలం గ్రాఫిక్ డిజైన్ కి మంచి డిమాండ్ ఉంటుంది.డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు.క్రియేటివ్ గా ఆలోసించాలి,…క్రియేటివ్ గా డిజైన్ చేయాలి(ఐడియాస్ ని  విసువల్ రూపంలో కన్వెర్ట్ చేయడం),ఇవి వుంటే చాలు మంచి designer అవ్వచ్చు. 

graphic డిజైన్ చరిత్ర ( History)

గ్రాఫిక్ డిజైన్ అనేది మనం అనుకునేంత కొత్తది ఏమికాదు.ప్రాచీన కాలంలో గుహా చిత్రాలు.రాజులు కాలంలో చిహ్నాలు, ముద్రలు తర్వాత పోస్టర్లు, పాంప్లెట్లు.ప్రస్తుతం డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, యాప్ డిజైన్‌లు.ఇలా కాలానికి అనుగుణంగా గ్రాఫిక్ డిజైన్ రూపం మారింది. ఎన్నిరకాలుగా రూపాంతరం చెందిన వీటి ఉద్దేశం మాత్రం సందేశాన్ని విజువల్‌గా చెప్పడం.

Graphic Design ఎందుకు ముఖ్యము?

ఈ రోజుల్లో మనం చూస్తున్న ప్రతీ విజువల్ వెనుక గ్రాఫిక్ డిజైన్ ఉంటుంది.ఒక బ్రాండ్, వెబ్‌సైట్ లేదా పోస్టర్‌ను చూసిన వెంటనే మనకు ఏర్పడే అభిప్రాయం డిజైన్ మీదే ఆధారపడి ఉంటుంది.సందేశం త్వరగా చేరుతుంది.టెక్స్ట్ కంటే విజువల్స్ త్వరగా అర్థమవుతాయి.లోగో, రంగులు, ఫాంట్స్ ద్వారా బ్రాండ్‌ను గుర్తుపట్టేలా చేస్తుంది.మంచి డిజైన్ ఉన్న ప్రకటనలు ఎక్కువ క్లిక్స్, ఎక్కువ అమ్మకాలు తెస్తాయి.

ఒక మంచి డిజైనర్ లక్షణాలు:

క్లయింట్ అవసరాన్ని అర్థం చేసుకొవాలి.సరైన విజువల్ ఐడియా రూపొందించాలి. టూల్స్ ఉపయోగించి ప్రొఫెషనల్ డిజైన్ చేయాలి….క్రియేటివిటీ….కలర్ సెన్స్….కమ్యూనికేషన్ స్కిల్స్…..ఓపిక & ప్రాక్టీస్…ఇవన్నీ ఉన్నట్లు అయితే ఒక మంచి డిజైనర్ అవ్వచ్చు.

Types of Graphic Design :

లోగో డిజైన్ (Logo Design)

లోగో అనేది బ్రాండ్ గుర్తింపు కోసం బాగా ఉపయోగపడుతుంది.చిన్నదైనా బలమైన సందేశం వీటిలో ఉంటుంది.

బ్రాండింగ్ & ఐడెంటిటీ డిజైన్

బిజినెస్ యొక్క ఐడెంటీ తెలిపేది ….లోగో, కలర్ ప్యాలెట్, ఫాంట్స్…ఒకేలా కనిపించే బ్రాండ్ స్టైల్

సోషల్ మీడియా డిజైన్

ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు…ఫేస్‌బుక్ బ్యానర్లు…యూట్యూబ్ థంబ్‌నెయిల్స్

ప్రింట్ డిజైన్

పోస్టర్లు…ఫ్లయర్లు…..బ్రోచర్లు….విజిటింగ్ కార్డ్స్

UI / UX డిజైన్

యాప్, వెబ్‌సైట్ లేఅవుట్……యూజర్‌కు సులభంగా ఉండేలా డిజైన్ చెయాయవచు 

అడ్వర్టైజింగ్ డిజైన్

డిజిటల్ యాడ్స్…..బిల్‌బోర్డ్స్…బ్యానర్లు

రంగులు (Colors)

రంగులు అనేవి భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి(ఉదా: ఎరుపు – ఎనర్జీ, నీలం – నమ్మకం, పచ్చ – ప్రకృతి).వీటిలో మనము నేర్చికోవాలిసినవి …కలర్ సైకాలజీ….ఏ రంగు ఏ భావాన్ని చూపిస్తుంది….Brand Colors ఎలా ఎంచుకోవాలి.

టైపోగ్రఫీ (Typography)

టైపోగ్రఫీ అనేది అక్షరాల స్టైల్, సైజ్, స్పేసింగ్….చదవడానికి సులభంగా ఉండేటట్లు డిజైన్ ఉంటుంది.వీటిలో ఫాంట్ సైజ్….లెటర్ స్పేసింగ్ తెలిసికోవాలి.

చిత్రాలు & ఐకాన్లు (Images & Icons)

వీటి ద్వారా విషయం త్వరగా అర్థమయ్యేలా డిజైన్ చేస్తారు.(White స్పేస్)ఖాళీ స్థలం డిజైన్‌కు శ్వాస ఇస్తుంది.

లేఅవుట్ (Layout)

సమాచారం క్రమబద్ధంగా చూపించేది లేఔట్.టెక్స్ట్ ఎక్కడ పెట్టాలి.ఇమేజ్ ఎక్కడ ఉంచాలి.Balance ఎలా ఉండాలి అనేవి తెలిసికోవాలి.

ప్రొఫెషనల్ టూల్స్

Photoshop – ఫోటో ఎడిటింగ్

Illustrator – లోగో & వెక్టర్ డిజైన్

InDesign – ప్రింట్ లేఅవుట్స్

బిగినర్స్‌కు

Canva

Figma

Pixel lab

గ్రాఫిక్ డిజైన్‌లో కెరీర్ అవకాశాలు

జాబ్ రోల్స్:

Graphic Designer….Visual Designer….UI Designer….Social Media Designer

ఫ్రీలాన్స్ అవకాశాలు:

లోగో డిజైన్….సోషల్ మీడియా పోస్టులు….యాడ్ డిజైన్….థంబ్‌నెయిల్స్ డిజైన్ చేసే అవకాశం వస్తుంది.Freelancing Platforms: Fiverr ….Upwork …Freelancer…

ఆదాయం:

బిగినర్ కి  ₹10,000 – ₹25,000 / నెలకి రావచ్చు …..అదే అనుభవం పెరిగితే ₹50,000+ / నెలకు సంపాదించవచ్చు. అదే ఫ్రీలాన్స్ర్ ర్ అయితే  డాలర్లలో కూడా ఆదాయం రావచ్చు.

గ్రాఫిక్ డిజైన్ భవిష్యత్

ఒక మంచి కెరీర్ ని ఇస్తుంది.స్వతంత్ర ఆదాయం వస్తుంది.మీ క్రియేటివిటీకి గుర్తింపు లభిస్తుంది.మీ బ్రాండింగ్ పెంచుకోవచ్చు.AI టూల్స్ వచ్చినా…క్రియేటివిటీకి విలువ తగ్గదు…మంచి డిజైనర్లకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది.మనుషుల భావాలను అర్థం చేసుకొని డిజైన్ చేయగలగడం AIకి పూర్తిగా సాధ్యం కాదు.మీకు క్రియేటివ్ మైండ్ ఉంటే,గ్రాఫిక్ డిజైన్ మీ భవిష్యత్తును మార్చే స్కిల్ కావచ్చు.

గ్రాఫిక్ డిజైన్ & డిజిటల్ మార్కెటింగ్

డిజిటల్ మార్కెటింగ్‌లో గ్రాఫిక్ డిజైన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది.అందుకే గ్రాఫిక్ డిజైన్ + డిజిటల్ మార్కెటింగ్ = పవర్‌ఫుల్ కాంబినేషన్.అయితే యాడ్స్ ఆకర్షణీయంగా ఉండాలి.గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ రెండూ ఆన్‌లైన్ బిజినెస్‌కి చాలా దగ్గరగా కలిసి పని చేసే ఫీల్డ్‌లు. ఇవి వేర్వేరు అయినా, రెండూ కలిసి బ్రాండ్‌కి స్ట్రాంగ్ ప్రెజెన్స్ తీసుకొస్తాయి.డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్‌లో కనిపించే అన్ని విజువల్స్ (ads creatives, thumbnails, banners, reels covers) గ్రాఫిక్ డిజైన్ పని.మంచి డిజైన్ ఉన్న క్రియేటివ్స్ ఉంటే క్లిక్స్, ఎంగేజ్‌మెంట్, కన్వెర్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయి, అంటే డిజిటల్ మార్కెటింగ్ రిజల్ట్ డైరెక్ట్‌గా ఇంప్రూవ్ అవుతుంది.

భారతదేశంలో Graphic Designer Salary

సగటు / Average Salary

సాధారణంగా  డిజైనర్ కి జీతం సుమారు ₹3 లక్షల నుండి ₹6 లక్షల వరకు వార్షికంగా ఉంటుంది, అనుభవం, నైపుణ్యం మరియు కంపెనీ ఆధారంగా ఉంటుంది .

Fresher / ప్రారంభస్థాయి

కొత్తగా ఉద్యోగం ప్రారంభించేవారు సుమారు ₹2.5 లక్ష – ₹4 లక్ష / సంవత్సరానికి పొందవచ్చు.Mid-Level / మధ్యస్థాయి వారు 2–5 సంవత్సరాల అనుభవం ఉన్న వారు ₹4 లక్ష – ₹8 లక్ష / సంవత్సరానికి  సంపాదించవచ్చు.

Senior / Experienced Designer

మంచి నైపుణ్యం, భారీ ప్రాజెక్టులు లేదా ప్రత్యేక స్కిల్స్ (UI/UX, Motion Graphics) ఉన్నవారు ₹8 లక్ష – ₹15 లక్ష+ కూడా సంపాదించవచ్చు.

ఫ్రీలాన్స్ సాలరీ

ఫ్రీలాన్స్ డిజైనర్‌లు నెలకు ₹20,000 – ₹50,000+ (ఏదైనా ప్రాజెక్ట్ ఆధారంగా) నుంచి.అనుభవం ఎక్కువై, అంతర్జాతీయ క్లైంట్లతో పని చేస్తే ₹1 లక్ష – ₹3 లక్ష+ / నెల లేదా అదే తరహా ప్రాజెక్ట్ చేస్తే బేస్డ్ ఆదాయం కూడా సాధ్యమే.

గ్రాఫిక్ డిజైనర్‌కు పోర్ట్‌ఫోలియో ఎందుకు ముఖ్యము?

పోర్ట్‌ఫోలియో అనేదిమీ డిజైన్ కెరీర్‌కు పాస్‌పోర్ట్ లాంటిది.మంచి పోర్ట్‌ఫోలియో ఉంటే –జాబ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రీలాన్స్ క్లయింట్లు వస్తారు. ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు.మీరు ఎంత బాగా డిజైన్ చేస్తారో చూపించడానికి.క్లయింట్/కంపెనీకి నమ్మకం కలిగించడానికి.జాబ్ ఇంటర్వ్యూలో మొదటి ఇంప్రెషన్ ఇవ్వడానికి.ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు రావడానికి.మాటలకన్నా మీ డిజైన్‌లు ఎక్కువ మాట్లాడతాయి.సింపుల్‌గా చెప్పాలంటే –మీ స్కిల్స్‌, క్రియేటివిటీ, అనుభవం అన్నింటినీ చూపించే ఒక విజువల్ ప్రూఫ్‌నే పోర్ట్‌ఫోలియో.డిగ్రీ సర్టిఫికెట్ కంటే కూడా పోర్ట్‌ఫోలియోనే ఎక్కువగా చూస్తారు (జాబ్స్ & ఫ్రీలాన్స్‌లో).

digitaldasaradh.com:

DigitalDasaradh.com అనేది  ఒక నమ్మకమైన సంస్థ .ఈ  సంస్థ Google Ads & PPC Service Provider in Vizag. SEO, SMM, Web Design, Content Marketing తో పాటు, “Digital marketing” లోనూ మంచి ఫలితాలు ఇచ్చే విధంగా పనిచేస్తుంది.మీ బిజినెస్‌ను ఒక లెవెల్ పైకి తీసుకెళ్లే Graphic Design Services కోసం digitaldasaradh.com ను సంప్రదించండి.

మీ వ్యాపారం Googleలో Top Position లో కనబడాలంటే, మరియు Quick Leads & Sales కావాలంటే మమ్మల్ని DigitalDasaradh.com ను సంప్రదించండి.వైజాగ్ లో వ్యాపారాలు డిజిటల్ రంగంలో ముందంజ వేయాలంటే “Digital Marketing’ అనేది తప్పనిసరి.best laptop కోసం https://amzn.to/3VsQec3

PPC & Google Ads Service in Vizag| digitaldasaradh.com
PPC & Google Ads Service in Vizag| digitaldasaradh.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *