digital marketing salary in India? భారతదేశంలో డిజిటల్ మార్కెటింగ్ జీతం ఎంత?
digital marketing salary in India:
digital marketing salary in India: డిజిటల్ మార్కెటింగ్‌లో జీతానికి ఎలాంటి హద్దు లేదు. సరైన స్కిల్స్ నేర్చుకుని, ప్రాక్టికల్ అనుభవం సంపాదిస్తే, ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌గా కూడా మంచి ఆదాయం పొందవచ్చు.భారతదేశంలో డిజిటల్ మార్కెటింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండటంతో పాటు, జీతం కూడా అనుభవం మరియు నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రారంభ స్థాయి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు సాధారణంగా నెలకు ₹15,000 నుండి ₹30,000 వరకు సంపాదించవచ్చు. మధ్యస్థ అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ (3-5 సంవత్సరాలు) ₹40,000 నుండి ₹80,000 వరకు పొందవచ్చు. సీనియర్ స్థాయి మేనేజర్లు లేదా SEO/SEM స్పెషలిస్టులు ₹1 లక్ష లేదా అందుకు పైగా కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఒక మంచి ఆదాయ వనరుగా, అలాగే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను సృష్టించే వృత్తిగా ఎదుగుతుంది.
ఫ్రీలాన్సర్స్ & ఏజెన్సీ ఓనర్స్:
ప్రాజెక్ట్ ఆధారంగా ఆదాయం వస్తుంది.నెలకు ₹50,000 నుంచి ₹3 లక్షలు+ వరకు సంపాదించవచ్చు.ఇంటి నుంచే పని చేసే అవకాశం ఉంటుంది.
జీతాన్ని పెంచే ముఖ్యమైన స్కిల్స్:
SEO & Google Ads
Social Media Marketing
Analytics & Data Analysis
Email Marketing
AI Tools & Automation
digital marketing salary in india:

digital marketing jobs: డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఈ రోజుల్లో అత్యంత డిమాండ్ ఉన్న కెరీర్ ఆప్షన్లలో ఒకటి.గూగుల్ లో చర్చ్ చేసి కూడా చూడవచ్చు వీటి గ్రోత్ గురించి.ఎందుకంటే ప్రతి బిజినెస్ ఆన్‌లైన్‌లోకి మారుతున్నందున, బ్రాండ్లను ఇంటర్నెట్ ద్వారా ప్రమోట్ చేయగల నిపుణుల అవసరం వేగంగా పెరుగుతోంది. వెబ్సైట్లు, సోషల్ మీడియా, గూగుల్ సెర్చ్, ఈమెయిల్ క్యాంపెయిన్స్ వంటి డిజిటల్ ఛానల్స్ ద్వారా కస్టమర్లను చేరుకోవడం డిజిటల్ మార్కెటింగ్ ప్రధాన లక్ష్యం.
డిజిటల్ మార్కెటింగ్‌లో SEO స్పెషలిస్ట్, సోషల్ మీడియా మార్కెటర్, కంటెంట్ రైటర్, గూగుల్ అడ్స్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి అనేక జాబ్ రోల్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్కీ ఈ ఫీల్డ్‌లో మంచి అవకాశాలు ఉండగా, అనుభవంతో పాటు జీతాలు కూడా వేగంగా పెరుగుతాయి. అంతేకాదు, ఫ్రీలాన్స్ మరియు రిమోట్ వర్క్ చేసే అవకాశం కూడా ఈ కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
DM జాబ్స్ అంటే ఏమిటి?digital marketing salary in India
డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అంటే ఆన్లైన్లో ఉన్న వెబ్సైట్లు, యాప్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను ప్రమోట్ చేసే ఉద్యోగాలు.ఇవి చిన్న స్టార్టప్‌ల నుంచి పెద్ద కంపెనీల వరకు, ఏ బిజినెస్‌కైనా ఆన్లైన్ కస్టమర్లను తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆన్లైన్ వ్యాపారాలు పెరగడంతో, సోషల్ మీడియా, SEO, గూగుల్ అడ్స్, కంటెంట్ రైటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. టెక్నాలజీ మీద ఆసక్తి ఉన్నవారికి ఇది భవిష్యత్తులో కూడా మంచి కెరీర్ అని చెప్పవచ్చు.
ప్రధానమైన ఉద్యోగ వివరాలుdigital marketing salary in India:
SEO ఎగ్జిక్యూటివ్ / స్పెషలిస్ట్:
వెబ్‌సైట్‌ను గూగుల్‌లో టాప్‌లో రాంక్ చేయడానికి కీవర్డ్ రీసెర్చ్, ఆన్‑పేజ్, ఆఫ్‑పేజ్ ఆప్టిమైజేషన్ చేయడం.
సోషల్ మీడియా మేనేజర్:
Facebook, Instagram, YouTube వంటి ప్లాట్‌ఫార్మ్‌ల్లో పోస్టులు ప్లాన్ చేయడం, కంటెంట్ పెట్టడం, ఫాలోవర్స్‌తో ఎంగేజ్ అవడం.
PPC / Google Ads స్పెషలిస్ట్:
గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ వంటి పేడ్ క్యాంపెయిన్లు రన్ చేసి లీడ్స్ లేదా సేల్స్ తీసుకురావడం.
కంటెంట్ రైటర్ / కంటెంట్ మార్కెటర్:
బ్లాగ్ పోస్టులు, వెబ్సైట్ కంటెంట్, సోషల్ మీడియా కాపీలు రాసి ట్రాఫిక్, బ్రాండ్ అవేర్నెస్ పెంచడం.
ఈమెయిల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్:
ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేసి, ఆఫర్లు లేదా న్యూస్‌లెటర్స్ పంపడం, ఆటోమేషన్ సెటప్ చేయడం.
SEO స్పెషలిస్ట్(search engine optimization):
వెబ్సైట్ గూగుల్‌లో ర్యాంక్ అయ్యేలా కీవర్డ్ రీసెర్చ్, లింక్ బిల్డింగ్, ఆన్-పేజ్, ఆఫ్-పేజ్ ఆప్టిమైజేషన్ చేసే నిపుణుడు.ఇప్పటి డిజిటల్ యుగంలో ఏ బిజినెస్ అయినా ఆన్లైన్లో కనిపించకపోతే కస్టమర్లను కోల్పోతుంది. వెబ్సైట్ ఉన్నా అది గూగుల్‌లో మొదటి పేజీలో కనిపించకపోతే ఉపయోగం ఉండదు. ఇక్కడే “SEO” ప్రాముఖ్యత పెరుగుతుంది. వెబ్‌సైట్‌ని గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో టాప్ ర్యాంక్ చేయించడం కోసం కృషి చేసే నిపుణుడిని “SEOస్పెషలిస్ట్”అంటారు. SEO స్పెషలిస్ట్ ఉద్యోగం డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న జాబ్స్‌లో ఒకటి. ఫ్రెషర్స్ కూడా ప్రాథమిక SEO కోర్సులు నేర్చుకుని ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఒకసారి అనుభవం పెరిగాక, మంచి జీతంతో పాటు ఫ్రీలాన్స్ ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.
సోషల్ మీడియా మేనేజర్(Social Media Marketing):
Facebook, Instagram, Twitter వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బ్రాండ్ ప్రొమోషన్, ఫాలోవర్స్ పెంపు, క్యాంపెయిన్లు నిర్వహించడం.ఇప్పటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. Facebook, Instagram, YouTube, Twitter (X), LinkedIn వంటి ప్లాట్‌ఫారమ్‌లు కేవలం వినోదం కోసం కాకుండా, వ్యాపారాలను కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్లే శక్తివంతమైన సాధనాలుగా మారాయి. ఈ ప్రక్రియనే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు.సోషల్ మీడియా మార్కెటింగ్ వ్యాపారాలకు కస్టమర్లతో అనుసంధానం కలిగించే శక్తివంతమైన సాధనం. ఫ్రెషర్స్ ఈ ఫీల్డ్‌లోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. సరైన స్కిల్స్ నేర్చుకుని, కంటెంట్ క్రియేటివ్‌గా తయారు చేస్తే మంచి జాబ్‌లు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి.
కంటెంట్ రైటర్ / కాపీరైటర్:digital marketing jobs
బ్లాగ్ ఆర్టికల్స్, అడ్స్ కాపీలు, వెబ్సైట్ కంటెంట్ వ్రాసే పని.ప్రస్తుత డిజిటల్ యుగంలో “కంటెంట్” అనేది రాజు (Content is King) అని అంటారు. ఒక వెబ్సైట్, బ్లాగ్, సోషల్ మీడియా పేజీ లేదా యాప్ అయినా అది విజయవంతం కావడానికి మంచికంటెంట్ తప్పనిసరి. ఆ కంటెంట్‌ను సృష్టించే వ్యక్తిని “కంటెంట్ రైటర్” అంటారు.కంటెంట్ రైటర్ ఉద్యోగం డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా ప్రాముఖ్యతకలిగినది . ఫ్రెషర్స్ కూడా రైటింగ్ మీద ఆసక్తి ఉంటే ఈ రంగంలో మంచి కెరీర్‌ను నిర్మించుకోవచ్చు. మొదట తక్కువ జీతం వచ్చినా, అనుభవం పెరిగేకొద్దీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా అంతర్జాతీయ ప్రాజెక్ట్స్ చేస్తూ ఎక్కువ సంపాదించవచ్చు.
PPC స్పెషలిస్ట్ (Paid Ads)(Pay-Per-Click):digital marketing salary in India

Google Ads, Facebook Ads వంటి పేడ్ క్యాంపెయిన్లను ప్లాన్ చేసి రన్ చేయడం.ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్‌లో వ్యాపారాలు ఆన్లైన్లో తక్షణ ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఉపయోగించే పద్ధతి PPC advertising . గూగుల్ సెర్చ్ రిజల్ట్స్, సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్, వెబ్‌సైట్స్‌లో కనిపించే యాడ్స్ అన్నీ PPC భాగం. ఈ యాడ్స్‌ని ప్లాన్ చేసి, రన్ చేసి, ఆప్టిమైజ్ చేసే నిపుణుడే PPCస్పెషలిస్ట్. ఈ ఉద్యోగం డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రోల్స్‌లో ఒకటి. సరైన కోర్సులు చేసి, ప్రాక్టికల్ అనుభవం పొందితే ఫ్రెషర్స్ కూడా ఈ రంగంలో సులభంగా ప్రవేశించవచ్చు. ROI మీద దృష్టి పెట్టి పనిచేస్తే, కంపెనీలు PPC నిపుణులను ఎక్కువగా కోరుకుంటాయి.
ఈమెయిల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(Email Marketing):
లీడ్స్‌కు ఈమెయిల్ క్యాంపెయిన్లు పంపి కన్వర్షన్లు సాధించడం.డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత శక్తివంతమైన పద్ధతుల్లో ఒకటి ఈమెయిల్ మార్కెటింగ్. కస్టమర్లతో నేరుగా సంబంధం పెట్టుకోవడానికి, కొత్త ఆఫర్లు తెలియజేయడానికి, లీడ్స్‌ని సేల్స్‌గా మార్చడానికి ఈమెయిల్ మార్కెటింగ్ చాలా ప్రభావవంతమైన సాధనం. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో ఖర్చు తక్కువగా, ఫలితాలు ఎక్కువగా ఇచ్చే మార్కెటింగ్ స్ట్రాటజీ. వ్యాపారాలు కస్టమర్లతో నేరుగా మాట్లాడటానికి, కొత్త లీడ్స్ సంపాదించడానికి ఇది ఉత్తమ మార్గం. సరైన టూల్స్ వాడి, మంచి కంటెంట్‌తో, సరైన ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తే వ్యాపారాలు గొప్ప విజయాలు సాధించగలవు.
వెబ్ అనలిటిక్స్ స్పెషలిస్ట్:digital marketing jobs
Google Analytics, Search Console ద్వారా వెబ్సైట్ పనితీరు విశ్లేషించడం.వెబ్అనలిటిక్స్ అనేది ఒక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో యూజర్లు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎంతసేపు వెబ్సైట్లో గడుపుతున్నారు? ఏ పేజీలు ఎక్కువగా చూస్తున్నారు? ఎవరు కొనుగోలు చేస్తున్నారు? అన్న విషయాలను విశ్లేషించే ప్రక్రియ.వెబ్ అనలిటిక్స్ స్పెషలిస్ట్ అనేది డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో కీలకమైన కెరీర్. వెబ్సైట్లో డేటా విశ్లేషణ ద్వారా వ్యాపారం ఎలా పెంచాలో నిర్ణయించే వ్యక్తి. డేటా అనలిసిస్ స్కిల్స్ కలిగిన వారికి ఇది ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్.
digital మార్కెటింగ్ మేనేజర్:
మొత్తం మార్కెటింగ్ టీమ్‌ని మానిటర్ చేసి స్ట్రాటజీ ప్లాన్ చేయడం.ప్రస్తుతం ప్రతి వ్యాపారం డిజిటల్ మీడియా ద్వారా తమ కస్టమర్లను చేరుకోవాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ పాత్ర అత్యంత కీలకం. ఒక సంస్థలోని అన్ని డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, వ్యూహాలను రూపొందించి, విజయవంతంగా అమలు చేసే వ్యక్తే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్.డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అనేది కంపెనీ ఆన్లైన్ ప్రెజెన్స్‌ను పెంచడం, ట్రాఫిక్‌ను తీసుకురావడం, కస్టమర్లను ఆకర్షించడం, చివరికి సేల్స్‌ను పెంచడం వంటి లక్ష్యాలతో పని చేసే నిపుణుడు.
Internship:digital marketing salary in India
డిజిటల్ మార్కెటింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో కెరీర్ చేయాలనుకునే విద్యార్థులు, ఫ్రెషర్స్ ముందుగా “ఇంటర్న్సిప్” ద్వారా ప్రాక్టికల్ అనుభవం సంపాదించడం చాలా అవసరం.
అందుకే digital marketing intern అనేది ప్రస్తుతకాలంలో విపరీతమైన డిమాండ్ ఉంది.ఈ కోర్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్‌కి బంగారు అవకాశం. సరైన ఇంటర్న్‌షిప్‌ను ఎంచుకుని, ప్రాక్టికల్ అనుభవం పొందితే, భవిష్యత్తులో మంచి ఉద్యోగం లేదా ఫ్రీలాన్సింగ్ కెరీర్ సులభంగా సాధ్యమవుతుంది.
ఫ్రెషర్ జీతం & గ్రోత్:
ఇండియాలో 2026 నాటికి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్‌కు సగటు వార్షిక జీతం సుమారు ₹2.5–4.5 లక్షల వరకు ఉంటుంది.0–1 యేళ్ల experianceతో basics నేర్చుకుని పని చేస్తే, 3–5 ఏళ్లలో SEO స్పెషలిస్ట్, Paid Ads మేనేజర్, కంటెంట్ స్ట్రాటజిస్ట్ లాంటి రోల్స్‌కి వెళ్లి ₹6–9 LPA వరకు grow అయ్యే అవకాశం ఉంది.
freshers : నెలకు ₹15,000 – ₹25,000 వరకు వస్తుంది.
middle level : ₹30,000 – ₹60,000 వరకు ఉంటుంది.
experts : ₹1,00,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ రావచ్చు.
freelancer : ప్రాజెక్ట్ ఆధారంగా మంచి ఆదాయం లభిస్తుంది.
డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఎక్కడ ఉంటాయి:
డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్స్ పలు వేదికల్లో ఆన్‌లైన్‌గా మరియు ఆఫ్‌లైన్‌గా దొరుకుతాయి. మీ స్కిల్స్‌ను బట్టి ఎక్కడనుండి చూసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
జాబ్ పోర్టల్స్:
ఇవి ఉద్యోగాల కోసం పెద్దగా ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌లు
Naukri.com :
ఎక్కువ కంపెనీలు ఇక్కడ జాబ్స్ పోస్ట్ చేస్తాయి.భారతదేశంలో అత్యంత పాపులర్, రెస్యూమ్ అప్లోడ్ చేస్తే recruiters స్వయంగా contact చేస్తారు.digital marketing roles చాలా ఉన్నాయి వీటిలో.
Indeed :
డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాల కోసం మంచి వేదిక.ఇందులో ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ ఉంటాయి , సెకను సెకనుకు 10 కొత్త పోస్టింగ్స్ వస్తుంటాయి.
LinkedIn:
LinkedIn ఒక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్.ఇక్కడ ప్రత్యక్షంగా కంపెనీలు జాబ్స్ పోస్ట్ చేస్తాయి.Recruiterలు కూడా profiles చూస్తూ కూడా జాబ్స్ ఆఫర్ కూడా చేస్తారు.మీ LinkedIn profile ను పూర్తిగా అప్డేట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్, సర్టిఫికేషన్లు పెట్టండి.నెట్వర్కింగ్ కోసం బెస్ట్, recruiters direct messages పంపుతారు. సెర్చ్‌కి 2,000+ జాబ్స్ వరకు ఉంటాయి.
Shine.com ;
వీటిలో ఫ్రెషర్స్‌కు కూడా అవకాశాలు.వీటిలో 3 లక్షలకు పైగా జాబ్స్, skill tests, job alerts ఉన్నాయి.SBI, Deloitte వంటి కంపెనీలు.
వీటి అన్నిటిలో “Digital Marketing”, “SEO”, “Social Media Executive” వంటి కీవర్డ్స్ ఉపయోగించి చర్చ్ చేయాలి.
కంపెనీల వెబ్సైట్లు:digital marketing jobs
చాలా కంపెనీలు తమ Career / Jobs పేజీ లో ప్రత్యక్షంగా పోస్టింగ్ చేస్తాయి.మీకు target ఉన్న కంపెనీలను list చేసి వారి career పేజీలను regular గా చెక్ చేయండి.ఉదాహరణ: IT సంస్థలు,..Digital ఏజెన్సీస్,..E-commerce కంపెనీలు,..స్టార్టుప్స్,..
ఇంటర్న్‌షిప్‌లు digital marketing jobs;
ఫ్రెషర్స్‌కు అనుభవం తెచ్చుకోవడానికి ఇంటర్న్‌షిప్ బాగా పనిచేస్తుంది. Intern Shala, Lets Intern వంటి సైట్లలో “Digital Marketing Internship” అని చర్చ్ చేయండి.
సోషల్ మీడియా గ్రూప్స్:
Facebook Groups, Telegram Channels, WhatsApp గ్రూప్స్ లోనూ రోజూ ఉద్యోగాలు షేర్ అవుతుంటాయి.వీటి అన్నిటిలో “Digital Marketing”, “SEO”, “Social Media Executive” వంటి కీవర్డ్స్ ఉపయోగించి చర్చ్ చేయాలి.
ఫ్రీలాన్స్ & రిమోట్ పనులు;
మీకు పర్మనెంట్ ఉద్యోగం కాకపోయినా ఫ్రీలాన్స్ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి:
Upwork
Freelancer
Fiverr
Guru…..
ఇక్కడ మీరు SEO, Social Media Management, Content Writing వంటి జాబ్స్‌లో ప్రాజెక్ట్స్ పొందవచ్చు.
నెట్వర్కింగ్ digital marketing jobs:
మీ స్నేహితులు, ఉపాధ్యాయులు, మెంటర్స్ ద్వారా కూడా ఉద్యోగాలు వస్తుంటాయి.మీ నెట్‌వర్క్‌ను పెంచితే అవగాహన ఎక్కువగా వస్తుంది.ప్రైజెక్ట్స్ ఎక్కువ వస్తాయ్.
మీ సొంత ప్రాజెక్ట్స్ (Self Projects):
క్లయింట్ దొరకకపోయినా మీరు మీరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు,..మీ బ్లాగ్ / వెబ్సైట్….Instagram / YouTube పేజీ create చేయండి ….చిన్న బిజినెస్‌కు ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ చేసి కేస్ స్టడీ తయారు చేయండి. ఇవి మీ పోర్ట్‌ఫోలియోకి చాలా ఉపయోగపడతాయి.
లోకల్ బిజినెస్ & ఏజెన్సీలు;
మీ ప్రాంతంలోని షాప్స్, హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ సెంటర్స్…డైరెక్ట్‌గా అప్రోచ్ అయితే నెలవారీ ప్రాజెక్ట్స్ వస్తాయి.
డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఎవరికీ సరిపోతాయి;
డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్
స్టూడెంట్స్
ఫ్రెషర్స్
జాబ్ చేంజర్స్
ఫ్రీలాన్సర్స్
బిజినెస్ ఓనర్స్…..
అందరికీ సరిపడే ఫ్లెక్సిబుల్ & ఫ్యూచర్ కెరీర్….కంటెంట్ రైటింగ్ కెరీర్ అవకాశాలు:https://digitaldasaradh.com/content-writing-jobs
digitaldasaradh.com: digital marketing jobs
DigitalDasaradh.com అనేది ఒక నమ్మకమైన సంస్థ .ఈ సంస్థ Google Ads & PPC Service Provider in Vizag. SEO, SMM, Web Design, Content Marketing తో పాటు, “Digital marketing” లోనూ మంచి ఫలితాలు ఇచ్చే విధంగా పనిచేస్తుంది.మీ బిజినెస్‌ను ఒక లెవెల్ పైకి తీసుకెళ్లే Graphic Design Services కోసం digitaldasaradh.com ను సంప్రదించండి.
మీ వ్యాపారం Googleలో Top Position లో కనబడాలంటే, మరియు Quick Leads & Sales కావాలంటే మమ్మల్ని DigitalDasaradh.com ను సంప్రదించండి.వైజాగ్ లో వ్యాపారాలు డిజిటల్ రంగంలో ముందంజ వేయాలంటే “Digital Marketing’ అనేది తప్పనిసరి.best laptop కోసం https://amzn.to/3VsQec3

