Cyber Security Insurance Policy? ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారా?అయితే ఈ పాలసీ తీసికోండి?

Cyber Security Insurance Policy? ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారా?అయితే ఈ పాలసీ తీసికోండి?

Spread the love

Cyber Security Insurance Policy? ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారా?అయితే ఈ పాలసీ తీసికోండి?

Cyber Security Insurance Policy:

Cyber Security Insurance Policy: ప్రస్తుతం సర్వం డిజిటల్ మయమైనది.అనేక అవసరాలకు మనం ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నాం.కోవిద్ తరువాత ఈ డిజిటల్ పెమెంట్స్ ధోరణి మరింత పెరిగింది.ఈ టెక్నాలజీ మన నిత్యజీవితాన్ని సులభతరం చేసినప్పటికీ…డిజిటల్ పెమెంట్స్  వల్ల కొన్ని తలనొప్పులు మాత్రం తప్పట్లేదు.ఈ క్రమంలో ఆన్లైన్ పెమెంట్స్ తో పటు సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ముక్యంగా ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేసేవారే లక్ష్యంగా నేరగాళ్లు చెలరేగిపోతున్నారు.వారి సొమ్మును తస్కరించడానికి శతవిదాలా ప్రయత్నిస్తున్నారు.మాల్వేర్ ఎటాక్,ఫిషింగ్ వంటి విధానాలను ఉపయోగిస్తూ…అనేక మందిని బోల్తా కొట్టించి,నిలువు దోపిడి చేస్తున్నారు.దింతో చాల మంది తమ డబ్బుని నష్టపోతున్నారు.మరి అలాంటి నష్టాల నుంచి ఎలా ఉపశమనం పొందాలి?ఇప్పడు తెలిసికుందం.https://amzn.to/4tDzPRW

సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్/cyber security insurance:

ఒక్కసారి సైబర్ ఉచ్చులో చిక్కుకొని మోసపోయాక ఆ నష్టాన్ని తిరిగి పూడ్సుకోలేము అని చాల మంది అనుకుంటారు.కానీ అది తప్పు.సైబర్ అటాక్ జరగకముందే,”సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్సు” తీసికుంటే..జరిగిన నష్టం నుంచి ఉపశమనం పొందవచ్చు.ఈ మధ్య సైబర్ నేరాలు వీపరీతంగాపెరిగిపోయాయ్.ఈ నేపధ్యంలో సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్సు తీసికోవాలిసిన అవసరం ఎంతయినా ఉంది.అయితే ప్రాణాలకు,వాహనాలకు భీమా ఉన్నట్లే సైబర్ మోసం నుంచి తప్పించుకోవడానికి కూడా ఇలాంటి ఒక భీమా ఉందని చాల మందికి తెలియదు.

Cyber Security Insurance Policy అనేది సైబర్ దాడులు, డేటా లీకులు, రాన్సమ్‌వేర్ వంటి డిజిటల్ ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను కవరేజ్ చేసే ప్రత్యేక బీమా పాలసీ(సైబర్ దాడులు, హ్యాకింగ్, డేటా బ్రీచ్, మాల్వేర్, రాన్సమ్‌వేర్ వంటి డిజిటల్ ప్రమాదాలు).

ఈ ఇన్సూరెన్సు ఉపాయగాలు/Benefits:

ఈ ఇన్సూరెన్సు తీసికుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.సైబర్ సెక్యూరిటీ భీమాతో ఫస్ట్ పార్టీ,థర్డ్ పార్టీ లయబిలిటీకి సంబంధించి కవరేజీ లభిస్తుంది.సైబర్ హ్యాకింగ్.అటాక్ విషయాల్లోనూ కవరేజీ అందుతుంది.న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులను ఇన్సూరెన్సు కంపెనీలే చూసికుంటాయి.ఇవి రెండు రకాలు ఒకటి వ్యక్తిగతంగా తీసికొనేవి..రెండు సంస్థలు తీసికొనేవి.

ఆర్థిక భద్రత….
లీగల్ రక్షణ….
బ్రాండ్ రక్షణ…
వ్యాపార నిరంతరత….
కస్టమర్ నమ్మకం పెరగడం….

ఏమేమి కవర్ అవుతాయంటే/cyber insurance coverage:

*సైబర్ దాడి అనంతరం అయ్యే ఖర్చులు.
*థర్డ్ పార్టీపై కేసు నమోదు అయితే ప్రాసిక్యూషన్ కు అయ్యే ఖర్చులు.
*రవాణాకు అయ్యే ఖర్చులు.
*రక్షణ కోసం అయ్యే ఖర్చులు.
*డిజిటల్ సర్వీసెస్ కు జరిగిన ఆర్థిక నష్టాన్ని కవరేజ్ చేస్తుంది.
*అనుమతి లేకుండా కంప్యూటర్లోకి చొరబడి థర్డ్ పార్టీ లకు చెల్లింపులు చేయడం వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టానికి సైతం భీమా ఉంటుంది.

ఏమేమి కవర్ అవ్వవుCyber Security Insurance Policy:

అంతరాజాతీయంగా దాడులు జరిగితే….ఉద్దేశపూర్వాంగా దాడులు జరిగిన …అలాగే ఇన్సూరెన్సు తీసికున్న వ్యక్తులు మోసపూరిత చర్యలకు పాల్పడితే …యాంటీ వైరస్ ని ఎప్పటికి అప్పుడు అప్డేట్ చేయకపోయినా,…తగిన రక్షణ చర్యలు తీసికోకపోయిన… ఈ నష్టాలనుండి పాలసీ కవర్ చేయదు.

ఎవరైనా ఈ పాలసీ తీసికోవచ్చా:https://amzn.to/4tDzPRW

18 సంత్సరాలు నిండిన వ్యక్తులెవరైనా ఈ సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్సు తీసికోవచ్చు.ఒకవేళ మీరు సైబర్ దాడికి గురైతే…క్లెయిమ్ కోసం దాడి జరిగిన 90 రోజుల్లోగా దరఖాస్తు చేసికోవాలి.దీనిని రాతపూర్వకంగా అందచేయాలి.నష్టానికి సంబందించిన అన్ని ఆధారాలు ఇన్సూరెన్సు కంపెనీకి అందించాలి.విచారణ అనంతరం పాలసీ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు ఉంటేనే క్లెయిమ్ మొత్తాన్ని అందిస్తారు.ఫోరెన్సిక్ రిపోర్ట్,క్లెయిమ్ ఫామ్,స్క్రీన్ షాట్లు,నష్టానికి సంబంధించి వివరాలు అన్ని వారికి అందించాలి.సైబర్ సెక్యూరిటీ క్లెయిమ్ కు భీమా కంపెనీలు సాదరంగా 30 రోజులు సమయాన్ని తీసికుంటాయి.

ప్రీమియం ఎంత ఉండవచ్చు/premium details.Cyber Security Insurance Policy

రోజుకి రూ.5 నుంచి మొదలయ్యే సైబర్ భీమా పాలసీ లు ఎన్నో వున్నాయి. రూ.600 నుంచి 700 వరకు వార్చికా ప్రీమియంతో రూ.1 లక్ష హామీ మొత్తాన్ని అందించే పోలిసీలు సైతం ఉన్నాయ్.వీటిని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.మీరు పాలసీ తీసికొనే ముందు నిబంధనలను కచ్చితంగా చదువుకోవాలి.లేకపోతె క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు వస్తాయ్.

ప్రీమియం ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కంపెనీ పరిమాణం…
వార్షిక టర్నోవర్…
డేటా పరిమాణం…
సెక్యూరిటీ సిస్టమ్స్ స్థాయి…
గతంలో సైబర్ దాడుల చరిత్ర…
చిన్న వ్యాపారాలకు తక్కువ ప్రీమియం ఉంటుంది. పెద్ద కంపెనీలకు కవరేజ్ లిమిట్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది.

Cyber Insurance తీసుకునే ముందు చేయాల్సినవి:

సెక్యూరిటీ ఆడిట్ చేయించుకోవాలి… ఫైర్వాల్ & యాంటీవైరస్ అప్డేట్ చేయాలి… ఉద్యోగులకు సైబర్ అవగాహన ట్రైనింగ్ ఇవ్వాలి…. డేటా బ్యాకప్ ప్లాన్ ఉండాలి.చిన్న వ్యాపారాలు ఎక్కువగా సెక్యూరిటీపై పెట్టుబడి పెట్టలేవు. ఒకసారి డేటా లీక్ అయితే వారు కోలుకోలేని పరిస్థితి రావచ్చు. అందుకే చిన్న కంపెనీలకు కూడా Cyber Insurance అవసరం.

భారతదేశంలో Cyber Insurance పరిస్థితి:https://amzn.to/4tDzPRW

భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ దాడులు కూడా పెరుగుతున్నాయి. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు Cyber Insurance పాలసీలు అందిస్తున్నాయి.స్టార్టప్‌లు, MSMEలు కూడా ఇప్పుడు ఈ పాలసీలపై దృష్టి పెడుతున్నారు.భారతదేశంలో డేటా రక్షణ చట్టాలు కఠినమవుతున్నాయి. డేటా లీక్ జరిగితే భారీ ఫైన్స్ విధించే అవకాశం ఉంది. ఈ ఫైన్స్‌ను కూడా కొన్ని పాలసీలు కవర్ చేస్తాయి.

ఎవరికీ Cyber Insurance అవసరం?Cyber Security Insurance Policy

ఐటీ కంపెనీలు….
ఈ-కామర్స్ వ్యాపారాలు….
హాస్పిటల్స్….
బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలు….
స్టార్టప్‌లు….
డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు….
డిజిటల్ డేటా హ్యాండిల్ చేసే ప్రతి సంస్థకు ఇది అవసరం….

సైబర్ ప్రమాదాలు ఎలా జరుగుతాయి?

ఈ రోజుల్లో సైబర్ దాడులు చాలా సాధారణం…
Phishing Emails – నకిలీ ఇమెయిల్స్ ద్వారా లాగిన్ వివరాలు దొంగిలించడం….
Ransomware Attacks – డేటాను లాక్ చేసి డబ్బు డిమాండ్ చేయడం…..
Malware & Spyware – సిస్టమ్‌లో వైరస్ ఇన్స్టాల్ చేయడం…..
Insider Threats – కంపెనీ ఉద్యోగుల వల్ల డేటా లీక్…
Cloud Security Issues – క్లౌడ్‌లో భద్రత లోపాలు….small investment plan/స్మాల్ ఇన్వెస్టుమెంట్ ఐడియాస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండిhttps://digitaldasaradh.com/small-investment-ideas/?preview  

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *