Best Personal Accident Insurance Policy! వ్యక్తిగత ప్రమాద భీమా ప్రయోజనాలు?

Best Personal Accident Insurance Policy! వ్యక్తిగత ప్రమాద భీమా ప్రయోజనాలు?

Spread the love

Best Personal Accident Insurance Policy! వ్యక్తిగత ప్రమాద భీమా ప్రయోజనాలు?

Best Personal Accident Insurance Policy:

Best Personal Accident Insurance Policy: ఒక చిన్న రోడ్ ప్రమాదం కుటంబాన్ని రోడ్డున పడేలా చేస్తుంది.అందుకే మనతో పాటు మన కుటుంబానికి రక్షణ ఉండాలంటే ప్రమాద భీమా కచ్చితంగా తీసికోవాలి.వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగితే…వ్యక్తులు మరణించవచ్చు.లేదా అంగవైకల్యానికి గురికావచ్చు.ఇలాంటి సమయంలో ఆర్థిక రక్షణ పొందడానికి వ్యక్తిగత ప్రమాద భీమా ఎంతగానో ఉపయోగపడుతుంది.రోడ్ ప్రమాదం వలన పాలసీ దారుడికి ఏడైన జరిగితే…ఆ కుటుంబంపై ఆర్థిక భారం లేకుండా చేస్తుంది.ఈ పాలసీ ని 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఎవరైనా తీసికోవచ్చు.ఇందులోనే ప్రాక్చర్ కేర్,ఈ ఎం ఐ,రుణ చెల్లింపులు,ఎయిర్ అండ్ రోడ్ అంబులెన్సు సర్వీస్ వంటి అదనపు సదుపాయాలు కూడా ఉంటాయి.https://amzn.to/4r9tpHP

వ్యక్తిగత ప్రమాద భీమా ప్రయోజనాలు:

ఈ పాలసీ తీసుకున్నవారికి రోడ్ ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే ..ఏకకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతికిఅందుతుంది.వాటిని కేవలం వైద్య ఖర్చులకే కాకుండా…ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.ఒకవేళా ప్రమాదంలో పాలిసీదారుడు మరణిస్తే నామినీకి హామీ మొత్తం లభిస్తుంది.దింతో ఆ కుటుంబానికి ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.ప్రమాదంవలన పాలిసీదారుడు కంటి చూపు కోల్పోవడం..వినికిడి కోల్పోవడం వంటివి జరిగితే చికిత్సకి అయ్యే ఖర్చును చెల్లిస్తారు.వ్యక్తి స్థితినిబట్టి 25%నుంచి 90% వరకు డబ్బు చెల్లిస్తారు.accident అయిన పాలిసీదారుడుకి వైద్యలు కొన్ని రోజులు విశ్రాంతి తీసికోవాలని చెప్తారు.అలాంటప్పుడు సదురువ్యక్తి  ఆదాయం పోవచ్చు.అలాంటప్పుడు ఈ పాలసీ ద్వారా కొన్ని రోజులు పాటు ఆదాయం పొందవచ్చు.పాలసీ నిబంధనలు బట్టి నెల నెల లేదా రోజువారీ ఆదాయం పొందవచ్చు.

 

వ్యక్తిగత ప్రమాద భీమా (Personal Accident Insurance) అంటే ఏమిటి?

వ్యక్తిగత ప్రమాద భీమా (Personal Accident Insurance) అనేది అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల కలిగే గాయాలు, శాశ్వత వికలాంగత్వం లేదా మరణం వంటి పరిస్థితుల్లో ఆర్థిక రక్షణను అందించే భీమా పాలసీ. మన జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేం. రోడ్డు ప్రమాదాలు, కార్యాలయ ప్రమాదాలు, ఇంటి వద్ద జారిపడటం వంటి అనేక కారణాలతో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో కుటుంబానికి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఈ పాలసీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
వ్యక్తిగత ప్రమాద భీమా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించే ఒక కీలక సాధనం. చిన్న ప్రీమియంతో పెద్ద రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా కుటుంబ పోషకులు తప్పనిసరిగా ఈ పాలసీ తీసుకోవాలి. ఆరోగ్య భీమాతో పాటు వ్యక్తిగత ప్రమాద భీమా కూడా ఉంటే మీ కుటుంబ భవిష్యత్తు మరింత భద్రంగా ఉంటుంది.

కుటుంబ ప్యాకేజ్ పాలసీలు:Best Personal Accident Insurance Policy

కొన్ని కంపెనీలు ఫ్యామిలీ ఫ్లోటర్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు అందిస్తున్నాయి. కుటుంబంలోని అందరికీ ఒకే పాలసీ కింద రక్షణ లభిస్తుంది.ఇది Health Insurance లాగా 80D కింద సాధారణంగా టాక్స్ బెనిఫిట్ ఇవ్వదు.

Claim Process ఎలా ఉంటుంది:

ప్రమాదం జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి…FIR / మెడికల్ రిపోర్ట్స్ సమర్పించాలి….అవసరమైన డాక్యుమెంట్స్ ఇవ్వాలి…క్లెయిమ్ అప్రూవల్ తర్వాత మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.https://amzn.to/4r9tpHP

ప్రధాన లక్షణాలు:Best Personal Accident Insurance Policy

*ప్రమాద మరణానికి 100% సమ్ ఇన్సూరెన్సు లభిస్తుంది.
*శాశ్వత సంపూర్ణ వికలాంగత్వానికి పూర్తి కవరేజ్ ఉంటుంది.
*తాత్కాలిక వికలాంగత్వానికి వారానికో పరిహారం
*పిల్లల విద్యా ప్రయోజనాలు
*24×7 Worldwide Coverage
*Ambulance charges cover
*Fracture care add-on
*Accidental hospitalization కవర్
Accidental death benefit
*Permanent & Partial disability benefit
*No medical test required
*Easy online claim process

* small investment ideas సమాసారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండిhttps://digitaldasaradh.com/small-investment-ideas/?preview 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *