Digital Marketing Services in Vizag? వైజాగ్ లో డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఎందుకు?
Digital Marketing Services in Vizag:
Digital Marketing Services in Vizag: ఎలక్ట్రానిక్ డివైస్ ని వాడుకోని చేసే ప్రతి మార్కెట్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. కొన్నింటిలో ఇంటర్నెట్ ఉండవచ్చు లేకపోవచ్చు. వీటిలో రెండు రకాలు ఒకటి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. రెండవది offline డిజిటల్ మార్కెటింగ్…. ఇప్పుడు offline డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పుకుంటే.డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ప్రతి వ్యాపారానికి అవసరం. సరైన వ్యూహం, కంటెంట్, టూల్స్‌తో మీరు చిన్న వ్యాపారాన్ని కూడా గ్లోబల్ బ్రాండ్‌గా మార్చవచ్చు.ఈ పరిస్థితిలో డిజిటల్ మార్కెటింగ్ అనేది వ్యాపారాలు తమ ఉత్పత్తులు, సేవలు సరైన కస్టమర్‌కి సరైన సమయంలో చేరవేయడానికి ఉపయోగించే అద్భుతమైన సాధనం.best laptop offers https://amzn.to/4tjZyxO
offline digital marketing:
ఇంటర్నెట్ లేకుండా చేసే మార్కెట్ని offline డిజిటల్ మార్కెటింగ్ అంటారు లేదా traditional మార్కెటింగ్ అంటారు. ఈ offline మార్కెటింగ్ ఒకప్పుడు అంటే ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు మంచి ప్రాముఖ్యత ఉండేది. అవి రేడియో,..టీవీ,..పేపర్…LED డిజిటల్ బోర్డ్స్,..ఫోన్ (కాలింగ్, SMS),….
రేడియో మార్కెటింగ్:
రేడియో అంటే మన అందరికి తెలిసిందే,..పాతరోజుల్లో ఇంటిలోనే కాకుండా అరుగు బయట అలాగే పోలల్లులోకి వెళ్లిన బయటకి ఎక్కడకి వెళ్లిన రేడియో ని పట్టుకొని వెళ్లి సాంగ్స్ వినే వాళ్ళము. ఆ రోజులు ఇప్పుడు రావు అనుకోండి. చాల మంది వాళ్ళ బిజినెస్ ప్రమోషన్స్ కోసం రేడియోలో యాడ్స్ ఇచ్చేవారు. యాడ్స్ కోసం కొంత అమౌంట్ కట్టేవారు..అప్పుడు సాంగ్స్ మధ్యలో కానీ న్యూస్ మధ్యలో కానీ వాళ్ళ కంపెనీ యాడ్స్ వచ్చేవి.. అలా వారి బిజినెస్ ని రేడియో లా ద్వారా మార్కెటింగ్ చేసికునేవాళ్ళు.

tv మార్కెటింగ్ :
మనం టీవీ చూస్తున్నప్పుడు టీవీ కింద భాగం లో కానీ పైన భాగంలో కానీ.. అలాగే సినిమా చూస్తున్నపుడు మధ్యలో కొన్ని యాడ్స్ మనకు కనిపిస్తాయి. వాటినే టీవీ మార్కెటింగ్ అంటారు,..వీటికి కూడా కొంత అమౌంట్ యాడ్స్ కి చెల్లించ వలిసి ఉంటుంది. ఇలా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసికొనేవాళ్ళు..ఇప్పుడుకూడా ఈవిదంగా మార్కెటింగ్ చేసికొనేవాళ్ళు వున్నారు.
ఫోన్ మార్కెటింగ్ :
ఇంటర్నెట్ లేని టైం లో ఫోన్ మార్కెటింగ్ ఎలా ఉండేది అంటే…tele callers ని పెట్టుకొని ఫోన్ లు చేయించెవాళ్ళు. అలాగే SMSs పంపేంచేవారు. ఇప్పుడు లా స్మార్ట్ ఫోన్ లు ఉండేవి కాదు,..చిన్న ఫోన్ లు ఉండేవి. అలా వారి ఫీడ్ బ్యాక్ తీసికొని బిజినెస్ ని పెంచుకొనేవారు.
LED డిజిటల్ బోర్డ్స్ :
ఇవి ఎక్కడ అయితే జనాలు ఎక్కువ వుంటారో(బీచ్ ,..షాపింగ్ కాంప్లెక్స్ ..రెస్టారెంట్స్…సినిమాహాల్…ఎక్సిబిషన్…) అక్కడ పెద్ద పెద్ద డిజిటల్ బోర్డ్స్ పెట్టేవారు.అందులో యాడ్స్ కనిపించేవి,.. ఆ విదంగా వాళ్ళ బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు.
పాంపులేట్ &బిల్ బుక్ మార్కెటింగ్ :
చాల మంది వాళ్ళ కంపనీ బిజినెస్ పాంపులేట్ తయారు చేసికొని.ఇవి ఎక్కడ అయితే జనాలు ఎక్కువ వుంటారో(బీచ్ ,..షాపింగ్ కాంప్లెక్స్ ..రెస్టారెంట్స్…సినిమాహాల్…ఎక్సిబిషన్…) అక్కడ వాళ్ళ పాంపులేట్ పంచేవారు.వీటికోసం కొన్ని కంపెనీస్ ఒక వక్తిని రెక్యూట్మెంట్ చేసికొనేవాళ్ళు. అదే మాదిరి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ బిల్ బుక్ పైన వాళ్ళ యాడ్ డిజైన్ చేసికొని మార్కెటింగ్ చేసికొనేవారు. ఇలా వాళ్ళ బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు. ఆలా చాలానే ఉండేవి అవన్నీ ఇప్పుడు కనుమరుగు అయిపోయాయి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చింది.
న్యూస్ పేపర్ : Digital Marketing Services in Vizag
ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివేవారు చాల మంది ఉండేవారు అలా వీటికి కూడా యాడ్స్ కి money ఇచ్చి బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు.ఇప్పుడుకి కొంతమేర కొనసాగుతుంది.
online marketing :
offline మార్కెటింగ్ తగ్గి,..ఆన్లైన్ మార్కెటింగ్ ఎందుకు ఇప్పుడు పుంజు కుంది అంటే. ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ వాటితోపాటు నెట్. ఇప్పుడు వున్నా పరిస్థితిలు బట్టి చూస్తే 80% peoples ఆన్లైన్ లోనే వుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏమి కావాలన్నా మనం అక్కడకు వెళ్లి తెచ్చికొనేవాళ్ళం. ఇప్పుడు మనదగ్గరకే మనకు కావలిసినది వచ్చేస్తుంది ఇంతకంటే ఏమి కావాలి.
డిజిటల్ marketing అంటే ఏమిటి?
ఈ రోజుల్లో మన జీవితంలో “ఇంటర్నెట్” ఎంత ముఖ్యమైందో చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్ ద్వారా మనం మాట్లాడటం, చదవడం, కొనుగోలు చేయడం, వినోదం పొందడం – అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివేళలో వ్యాపారాలు కూడా తమ ఉత్పత్తులు, సేవలు వినియోగదారులకి చేరవేయడానికి “డిజిటల్ మార్కెటింగ్ ” అనే శక్తివంతమైన సాధనాన్ని ఉపయోగిస్తున్నాయి.
డిజిటల్ మార్కెటింగ్ Services In Vizag:
ఈ రోజుల్లో వ్యాపారం విజయవంతం కావాలంటే కేవలం మంచి ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఉండటం సరిపోదు. డిజిటల్ మార్కెటింగ్ తప్పనిసరి. ముఖ్యంగా విశాఖపట్నం (Vizag) వంటి వేగంగా ఎదుగుతున్న నగరంలో, ఆన్‌లైన్ ప్రెజెన్స్ లేకుండా మార్కెట్లో నిలబడటం కష్టమవుతోంది.ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్లు, ఈమెయిల్, వెబ్‌సైట్‌లు, ఆప్స్ మొదలైన “డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ” ద్వారా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడమే మా ఉద్దేశం.
వీటి అవసరం ఎందుకు?Digital Marketing Services in Vizag
వినియోగదారులు ఎక్కువ ఆన్‌లైన్‌లో ఉండటం..ఈ రోజుల్లో 80% కంటే ఎక్కువ మంది తమ అవసరాలను గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ వనరుల ద్వారా వెతుకుతున్నారు. కాబట్టి వ్యాపారం ఆన్‌లైన్‌లో లేకపోతే, అది మార్కెట్‌లో వెనుకబడిపోతుంది. ఎందుకు అంటే పూర్వం షాపింగ్ మాల్ లేదా బజారుకి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ లో చర్చ్ చేసి, రివ్యూలు చదివి, ఇంటివద్దకు ఆర్డర్ తీసికుంటున్నారు.
తక్కువ ఖర్చుతో ప్రచారం:
పారంపరిక ప్రకటనలు (పేపర్, TV, రేడియో) ఖరీదైనవే. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో చిన్న వ్యాపారాలు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా చేరుకోవడం.మీ వ్యాపారం ప్రపంచంలోని ఎక్కడికైనా విస్తరించవచ్చు, మీ సైట్‌ను ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది.
టార్గెట్ ఆడియన్స్‌కు చేరుకోవడం:
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ ప్రకటనను వయసు, ప్రదేశం, ఆసక్తులు, వంటి లక్షణాల ఆధారంగా సరైన ప్రేక్షకులకే చూపించవచ్చు.మీ ఉత్పత్తికి సంబంధించి సరైన వయస్సు, ప్రాంతం, లైఫ్‌స్టైల్ కలిగిన ప్రజలను టార్గెట్ చేయవచ్చు.
మెజరబుల్ రిజల్ట్స్:
గూగుల్ అనలిటిక్స్ వంటి టూల్స్ ద్వారా ప్రచార ఫలితాలను ట్రాక్ చేయవచ్చు.
ఫాస్ట్ కమ్యూనికేషన్:
సోషియల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా తక్షణమే వినియోగదారుని చేరుకోవచ్చు.గ్లోబల్ ఆడియన్స్ చేరుకోవచ్చు.
ROI (Return on Investment) ఎక్కువ.
ఫలితాలను రియల్ టైమ్‌లో కొలవచ్చు.బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది.అలాగే కస్టమర్‌తో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయవచ్చు.
SEO (Search Engine Optimization)
SEO అనేది వెబ్‌సైట్‌ను సెర్చ్ ఇంజిన్‌లో టాప్ ర్యాంక్‌లో చూపించడానికి ఉపయోగించే విధానం.
ఉదాహరణ: “విశాఖలో బెస్ట్ ఇంటీరియర్ designer ” అని సెర్చ్ చేస్తే మీ కంపెనీ వెబ్‌సైట్ మొదటి పేజీలో కనిపించాలి.
SEO ప్రధాన విభాగాలు:
On-page SEO
Off-page SEO
Technical SEO
ప్రయోజనాలు:
ఆర్గానిక్ ట్రాఫిక్ పెరుగుతుంది.
బ్రాండ్ నమ్మకం పెరుగుతుంది.
దీర్ఘకాలిక ఫలితాలు.
కీవర్డ్ రీసెర్చ్
వెబ్‌సైట్ కంటెంట్ ఆప్టిమైజేషన్
బ్యాక్‌లింక్ బిల్డింగ్… best laptop offers https://amzn.to/4tjZyxO

SEM (Search Engine Marketing):
ఇది paid అడ్వర్టైజింగ్.ఇది ఒక చెల్లింపు ప్రకటన విధానం, గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్ వంటివి ఇందులో వస్తాయి. వినియోగదారు మీ యాడ్‌పై క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీరు డబ్బులు చెల్లించాలి.
ఉదాహరణ: Google Ads.
ప్రయోజనాలు:
తక్షణ ఫలితాలు…ఖచ్చితమైన టార్గెటింగ్.
Social Media Marketing (SMM)
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, LinkedIn వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రమోషన్ చేసికోవచ్చు. ఆర్గానిక్ గా అయినా paid గా అయినా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఉత్పత్తులను ప్రచారం చేసికోవచ్చు .
ఉపయోగాలు:
కస్టమర్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది.
బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతుంది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో బ్రాండ్ ప్రొమోషన్.
ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఆఫర్‌లు షేర్ చేయడం.
Content Marketing(Digital Marketing Services in Vizag ):
విలువైన కంటెంట్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడం.బ్లాగులు, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, ఈబుక్స్ ద్వారా వినియోగదారులకు విలువైన కంటెంట్ అందించవచ్చు.
ప్రయోజనాలు:
ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది..బ్రాండ్‌కు నమ్మకం వస్తుంది.
Email Marketing:Digital Marketing Services in Vizag
కస్టమర్లకి ఆఫర్లు, న్యూస్‌లెటర్లు పంపడం.వినియోగదారులకి ఈమెయిల్ ద్వారా ఆఫర్లు, న్యూస్‌లెటర్లు, అప్‌డేట్స్ పంపించడం.
మేము అందించే ప్రధాన సేవలు:
SEO:
SEO (Search Engine Optimization) అనేది ఒక వెబ్‌సైట్‌ను Google, Bing, Yahoo వంటి సెర్చ్ ఇంజిన్లలో టాప్ ర్యాంక్ చేయించే ప్రక్రియ. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే – కస్టమర్లు ఏదైనా సర్వీస్ లేదా ప్రొడక్ట్ కోసం సెర్చ్ చేసినప్పుడు, మీ వెబ్‌సైట్ ముందుగా కనిపించడం.SEO అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో అత్యంత ముఖ్యమైన భాగం. రూపాయి ఖర్చు లేకుండ ఆర్గానిక్ ట్రాఫిక్ పెంచుతుంది(కస్టమర్లు ఉచితంగా మీ వెబ్‌సైట్‌కి వస్తారు). అయితే మనకు result రావడానికి 3to 6 months పడుతుంది.టార్గెట్ కస్టమర్లు నేరుగా చేరవచ్చు.ఒకసారి ర్యాంక్ సాధిస్తే, ఎక్కువ కాలం ప్రయోజనం పొందవచ్చు.తక్కువ ఖర్చుతో దీర్ఘకాల ఫలితాలు వస్తాయ్ .గ్లోబల్ & లోకల్ కస్టమర్ల వరకు రీచ్ వుంటుంది.పోటీదారుల కంటే ముందుగా నిలబడే అవకాశం వస్తుంది.
SMM:
SMM (Social Media Marketing) అనేది Facebook, Instagram, Twitter, LinkedIn, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఒక వ్యాపారాన్ని లేదా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే విధానం.దీని ద్వారా చిన్న వ్యాపారం కూడా పెద్ద బ్రాండ్‌గా ఎదగగలదు.SMM అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక పవర్‌ఫుల్ టూల్.బ్రాండ్ ఇమేజ్ బలపడుతుంది.ఎక్కువ లీడ్స్ & సేల్స్ వస్తాయి.కస్టమర్లతో నేరుగా సంబంధం ఏర్పడుతుంది.బిజినెస్‌కు గ్లోబల్ రీచ్ లభిస్తుంది. ఇప్పుడు వున్నా రోజులు బట్టి కస్టమర్లలో 80% పైగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.సంప్రదాయ ప్రకటనల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని చేరుకోవచ్చు.మీ వ్యాపారం గురించి ఎక్కువ మంది తెలుసుకుంటారు.నేరుగా కస్టమర్లతో ఇంటరాక్ట్ అవ్వచ్చు.గ్రూప్స్, పేజెస్ ద్వారా నమ్మకమైన ఫాలోవర్లు పొందవచ్చు .
Google Ads / PPC:
Google Ads అనేది Googleలో పేమెంట్ ద్వారా చేసే ప్రకటనల ప్లాట్‌ఫారమ్.PPC (Pay-Per-Click) అంటే మీరు వేసిన ప్రకటనపై కస్టమర్ ఒక్కసారి క్లిక్ చేసినప్పుడు మాత్రమే డబ్బు చెల్లించాలి.SEOలా టైమ్ తీసుకోకుండా, వెంటనే ఫలితాలు వస్తాయి.కీవర్డ్స్, లొకేషన్, వయసు, ఆసక్తుల ఆధారంగా కస్టమర్లను టార్గెట్ చేయవచ్చు.మీరు పెట్టే ఖర్చును మీరు కంట్రోల్ చేసుకోవచ్చు.ఎంత మంది క్లిక్ చేశారు, ఎంతమంది కొనుగోలు చేశారు అన్నది ట్రాక్ చేయవచ్చు.తక్కువ సమయంలో ఎక్కువ లీడ్స్ వస్తాయ్.ROI (Return on Investment) క్లియర్‌గా తెలుస్తుంది.చిన్న వ్యాపారాలు కూడా పెద్ద బ్రాండ్‌లా కస్టమర్లను చేరుకోవచ్చు.తక్కువ ఖర్చుతో ఎక్కువ లీడ్స్ సంపాదించవచ్చు.Sales Conversion పెంచుకోవచ్చు.
Web Design & Development:
ఈ రోజుల్లో ఒక website అంటే కేవలం డిజిటల్ ఐడెంటిటీ మాత్రమే కాదు, అది ఒక వ్యాపారానికిహృదయం లాంటిది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో మీ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి, నమ్మకం పెంచుకోవడానికి, కొనుగోలు చేయడానికి మొదట వెబ్‌సైట్‌ను చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.స్టమర్ మీ బిజినెస్ గురించి మొదటి అభిప్రాయం వెబ్‌సైట్ ద్వారానే పొందుతాడు.సింపుల్, స్మార్ట్, ఈజీ టు నావిగేట్ డిజైన్ కస్టమర్‌ను ఎక్కువ సేపు వెబ్‌సైట్‌లో ఉంచుతుంది.చాలా మంది మొబైల్ ద్వారానే వెబ్‌సైట్ బ్రౌజ్ చేస్తారు, కాబట్టి మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ తప్పనిసరి.
Content Marketing:
Content Marketing అనేది కస్టమర్లను ఆకట్టుకోవడానికి, వారిని సమాచారం ఇవ్వడానికి, చివరికి వారిని కస్టమర్లుగా మార్చడానికి ఉపయోగించే కంటెంట్ ఆధారిత మార్కెటింగ్ పద్ధతి. ఇందులో Blogs, Articles, Videos, Infographics, Podcasts, Social Media Posts వంటివి వస్తాయి.కస్టమర్లు మీ వ్యాపారం గురించి ఎక్కువ తెలుసుకుంటారు.యూజర్‌కి ఉపయోగపడే సమాచారం ఇవ్వడం వలన నమ్మకం పెరుగుతుంది.కస్టమర్లతో నేరుగా సంబంధం ఏర్పడుతుంది.కంటెంట్ ద్వారా లీడ్స్, సేల్స్ వస్తాయి.మంచి కంటెంట్ Googleలో ర్యాంకింగ్ పెంచుతుంది.
Email Marketing (Digital Marketing Services in Vizag):
Email Marketing అనేది కస్టమర్లకు నేరుగా ఇమెయిల్ ద్వారా ప్రమోషనల్ కంటెంట్, ఆఫర్స్ ,అప్ డేట్స్ ,న్యూస్ లెటర్స్ పంపడం. ఇది డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా ప్రభావవంతమైన గా గుర్తింపు పొందింది.”email marketing”అనేది ప్రతి వ్యాపారం ఉపయోగించాల్సిన శక్తివంతమైన డిజిటల్ మార్కెటింగ్ టూల్.కస్టమర్‌తో నేరుగా కనెక్ట్ అవ్వడానికి ఉత్తమ మార్గం.తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చే మార్కెటింగ్ టెక్నిక్.ప్రతి కస్టమర్ అవసరానికి తగ్గట్టు ఇమెయిల్ పంపడం.
Graphic Design అంటే ఏమిటి?
Graphic Design అనేది ఒక కమ్యూనికేషన్ ఆర్ట్. అంటే, సమాచారం, ఆలోచనలు, సందేశాలను టెక్స్ట్ ,ఇమేజెస్ ,కలర్స్,షేప్స్ ద్వారా అందంగా చూపించడం. ఇది బ్రాండ్ఇడెంటిటీ క్రియేట్ చేయడంలో మరియు కస్టమర్ల దృష్టిని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. “graphic design” అనేది ప్రతి బిజినెస్‌కు ఒక విజువల్ లాంగ్వేజ్. ఇది కేవలం అందం మాత్రమే కాదు, మీ బ్రాండ్‌ను కస్టమర్ల మనసులో నిలిపే శక్తివంతమైన సాధనం.మీ బిజినెస్ గురించి కస్టమర్ మొదటి అభిప్రాయం డిజైన్ ద్వారానే వస్తుంది.ఒక ప్రొఫెషనల్ డిజైన్ వ్యాపార నమ్మకాన్ని పెంచుతుంది.క్లిష్టమైన సమాచారం కూడా సులభంగా అర్థమయ్యేలా చూపించవచ్చు.
Video Marketing Digital Marketing Services in Vizag:
Video Marketing అనేది ఒక బ్రాండ్, ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను వీడియోల రూపంలో ప్రమోట్ చేయడం.అంటే, కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి మరియు వారిని ఎంగేజ్ చేయడానికి వీడియోలను ఉపయోగించడం. మీ వ్యాపారం కోసం వీడియోల ద్వారా స్టోరీ చెప్పగలిగితే, కస్టమర్ల మనసులో మీ బ్రాండ్ చిరస్థాయిగా నిలుస్తుంది.వీడియోలు ఇతర కంటెంట్ కంటే ఎక్కువ అటెన్షన్ పొందుతాయి.క్లిష్టమైన విషయాలు కూడా వీడియోల ద్వారా సులభంగా అర్థమవుతాయి.YouTube, Googleలో వీడియో కంటెంట్ బాగా ర్యాంక్ అవుతుంది.బ్రాండ్‌ను విజువల్‌గా చూపించడం వలన కస్టమర్ నమ్మకం పెరుగుతుంది.ఎక్కువ మంది మొబైల్‌లో వీడియోలు చూడటమే ఇష్టపడతారు.కస్టమర్ల దృష్టిని వెంటనే ఆకర్షించవచ్చు.Social Mediaలో ఎక్కువ Reach వస్తుంది.
డిజిటల్ మార్కెటింగ్ సాధారణ ధరలు:
డిజిటల్ మార్కెటింగ్ ఖర్చు మీరు తీసుకునే సేవలపై ఆధారపడి ఉంటుంది.ప్రతి బిజినెస్‌కు కస్టమైజ్డ్ ప్యాకేజీలు ఉంటాయి.
సాధారణ ధరలు:
SEO: ₹10,000 – ₹50,000 / నెల
సోషల్ మీడియా: ₹8,000 – ₹30,000
Google Ads: ₹5,000 + Ad Budget
వెబ్‌సైట్: ₹15,000 – ₹1,00,000…..https://digitaldasaradh.com/digital-marketing-salary-in-india-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%AE/?preview
ఫలితాలు రావడానికి ఎంత టైమ్ పడుతుంది?
SEO: 3–6 నెలలు
Google Ads: వెంటనే
సోషల్ మీడియా: 1–3 నెలలు…. క్రమం తప్పకుండా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.best laptop offers https://amzn.to/4tjZyxO


