Best Personal Accident Insurance Plan! వ్యక్తిగత ప్రమాద భీమా ప్రయోజనాలు:
Best Personal Accident Insurance Plan:
Best Personal Accident Insurance Plan: వ్యక్తి జీవితంలో అనుకోకుండా జరిగే ప్రమాదాలు (Accidents) ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒక చిన్న ప్రమాదం కూడా పెద్ద ఖర్చులను తెస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రి ఖర్చులు, ఆదాయం కోల్పోవడం, కుటుంబ భవిష్యత్తు అనిశ్చితి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు రక్షణగా నిలిచేది వ్యక్తిగత ప్రమాద భీమా (Personal Accident Insurance).వ్యక్తిగత ప్రమాద భీమా ప్రతి వ్యక్తికి అవసరమైన ఒక ముఖ్యమైన ఆర్థిక రక్షణ. ఇది తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పాలసీ తీసుకోవాలి.ఒక చిన్న రోడ్ ప్రమాదం కుటంబాన్ని రోడ్ న పడేలా చేస్తుంది.అందుకే మనతో పాటు మన కుటంబాన్ని రక్షణ ఉండాలంటే ప్రమాద భీమా కచ్చితంగా తీసికోవాలి.
వ్యక్తిగత ప్రమాద భీమా ప్రయోజనాలు:
వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగితే…వ్యక్తులు మరణంచవచ్చు.లేదా అంగవైకలయానికి గురికావచ్చు.ఇలాంటి సమయంలో ఆర్థిక రక్షణ పొందడానికి వ్యక్తిగత ప్రమాద భీమా (Best Personal Accident Insurance Plan)ఎంతగానో ఉపయోగపడుతుంది.రోడ్ ప్రమాదం వలన పాలసీ దారుడుకి ఏడైన జరిగితే..ఆ కుటుంబంలో ఆర్థిక భారం లేకుండా చేస్తుంది.ఈ పాలసీ ని 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఎవరైనా తీసికోవచ్చు.ఇందులోనే ప్రాక్చర్ కేర్,..ఈ ఎం ఐ,..రుణ చెల్లింపులు.అంబులెన్సు సర్వీసెస్ వంటి అదనపు సదుపాయాలను కూడా జత చేసికోవచ్చు.ఈ పాలసీ తీసికున్నవారికి రోడ్ ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే ..ఏకకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతికిఅందుతుంది.వాటిని కేవలం వైద్య ఖర్చులకే కాకుండా…ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.ఒకవేళ ప్రమాదంలో పాలసీ దారుడు మరణిస్తే నామీనికి హామీ మొత్తం లభిస్తుంది.దింతో ఆ కుటుంబానికి ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.
వ్యక్తిగత ప్రమాద భీమా ఆర్థిక ప్రయోజనాలు:Best Personal Accident Insurance Plan
ప్రమాదం వలన పాలసీ దారుడు కంటి చూపు కోల్పోవడం,వినికిడి కోల్పోవడం వంటివాటితో బయటపడితే..చికిత్సకు అయ్యేఖర్చు చెల్లిస్తారు.వ్యక్తి స్థితిని బట్టి 25%నుంచి 90% వరకు డబ్బు చెల్లిస్తారు.యాక్సిడెంట్ అయినా పోలిసీదారుడుకి వైద్యలు కొన్ని రోజులు విశ్రాంతి తీసికోమని చెప్తారు.అలాంటప్పుడు సదురు వ్యక్తి ఆదాయం కోల్పోతాడు.అయితే ఈ పాలసీ ద్వారా కొన్ని రోజులు పాటు ఆదాయం పొందవచ్చు.పాలసీ లోని నిబంధనలు ప్రకారం …నెల నెల లేదా రోజువారీ ఆదాయం పొందవచ్చు.అయితే ఈ మధ్య కొన్ని భీమా కంపెనీలు అడ్వెంచర్ టూరిజమ్ యాక్టీవిటీస్ కు కూడా పాలసీ లను అందిస్తున్నాయి.అంటే సాహోసోపేతమైన కార్యక్రమాల్లో పాల్గొని ప్రమాదానికి గురైతే ఈ బీమా వర్తిస్తుంది.
ఈ పాలసీ కింద అందించే కవరేజ్లు :Best Personal Accident Insurance Plan
ప్రమాద మరణం (Accidental Death):
ప్రమాదం వల్ల మరణించినప్పుడు, నామినీకి (Nominee) పూర్తి సమ్ అష్యూర్డ్ (Sum Assured) ఇవ్వబడుతుంది.
శాశ్వత సంపూర్ణ వికలాంగత:https://amzn.to/3NOJlkV
ఉదాహరణకు:రెండు కాళ్లు కోల్పోవడం..చూపు కోల్పోవడం..ఈ సందర్భంలో పూర్తి భీమా మొత్తం అందుతుంది.
శాశ్వత భాగిక వికలాంగత:
ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోవడం…కొంత శాతం మాత్రమే చెల్లింపు ఉంటుంది
తాత్కాలిక వికలాంగత:
కొంతకాలం పని చేయలేకపోవడం…వారానికి ఒక స్థిరమైన మొత్తాన్ని ఇస్తారు
ఆసుపత్రి ఖర్చులు:
ICU, Surgery, Treatment ఖర్చులు..
టాక్స్ ప్రయోజనాలు:
Income Tax Act Section 80C కింద ప్రయోజనాలు పొందవచ్చు..
Add-ons (Riders):
Hospital cash…Ambulance charges…Education benefits for children..
భారతదేశంలో టాప్ Personal Accident Insurance కంపెనీలు:Best Personal Accident Insurance Plan
1. ICICI Lombard
ఇందులో మంచి క్లెయిమ్ రేటు…వేగంగా క్లెయిమ్ ప్రాసెస్
2. HDFC ERGO
పూర్తి కవరేజ్…మంచి కస్టమర్ సపోర్ట్
3. Tata AIG
వీటిలో తక్కువ ప్రీమియం…ఎక్కువ బెనిఫిట్స్
4. Bajaj Allianz
కస్టమైజ్డ్ ప్లాన్స్…ఫ్యామిలీ కవరేజ్
5. New India Assurance
ఇది ప్రభుత్వ సంస్థ…విశ్వసనీయత ఎక్కువ…
Premium ఎంత ఉంటుంది?
ప్రీమియం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:
వయస్సు (Age)…వృత్తి (Occupation)…Sum Assured…Add-ons..
ఉదాహరణ:
₹10 లక్షల కవరేజ్ → ₹300 – ₹800/Year
₹25 లక్షల కవరేజ్ → ₹800 – ₹1500/Year.
Claim Process ఎలా ఉంటుంది:
ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీకి సమాచారం ఇవ్వాలి….అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి..
FIR (if needed)
Medical reports
Hospital bills
Verification process
Claim approval & settlement..
Exclusions (ఏవి కవర్ కావు):
స్వీయ హానికర చర్యలు (Suicide)….మద్యం/డ్రగ్స్ ప్రభావంలో జరిగిన ప్రమాదాలు….యుద్ధ పరిస్థితులు….ప్రమాదం కాకుండా సహజ మరణం…https://amzn.to/3NOJlkV
Personal Accident Insurance vs Health Insurance:
అంశం Personal Accident Health Insurance
కవరేజ్ ప్రమాదాలు మాత్రమే అన్ని ఆరోగ్య సమస్యలు
ప్రీమియం తక్కువ ఎక్కువ
ఉపయోగం ప్రమాద సమయంలో సాధారణ ఆరోగ్య సమస్యలు
*థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు కోసం పూర్తి డీటైల్స్ https://digitaldasaradh.com/what-is-third-party-insurance/?preview

