Education loan interest rate! విద్యా రుణం పొందడం ఎలా? వాటి ప్రయోజనాలు?

Education loan interest rate! విద్యా రుణం పొందడం ఎలా? వాటి ప్రయోజనాలు?

Spread the love

Education loan interest rate! విద్యా రుణం పొందడం ఎలా? వాటి ప్రయోజనాలు?

Education loan interest rate:

Education loan interest rate: నేటి విద్యార్థులు కెరీర్ కి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను నేర్చికోవాలని ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు.మెరుగయిన ఉద్యోగావకాశాలు ఉంటాయని ఉన్నత విద్యపై ఆసక్తి చూపిస్తున్నారు.విద్యాసంస్థలు సైతం నూతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి.వీటితోపాటు ట్యూషన్ ఫీజలు కూడా భారీగా పెరిగాయి.కానీ .. నిరుపేదలు,మధ్యతరగతి విద్యార్థులకు ఈ ఫీజలు భారంగా మారాయి.వాళ్ళు చదువుకుందాం అనుకున్న…అందుకు సరిపడా డబ్బులు లేక చాలామంది వెనక్కి తగ్గుతున్నారు.అయితే వీరి విద్యావకాశాలు మెరుగుపరుసుకోవడానికి అనేక బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి.

విద్యారుణాలుపై బ్యాంకులు వడ్డీ రేట్లు/bank interest rates on student loans:

మీరు విద్యారుణం పొందాలనుకున్నపుడు బ్యాంకులు మీరు చేరే కాలేజీ,కోర్స్ వివరాలు,విద్యకు అయ్యే ఖర్చులు, కుటుంబం ఆదాయం,ఆస్తులు మొదలైన వాటిఅన్నిటిని పరిశీలిస్తాయి. గతంలో చేసిన చెల్లింపుల హిస్టరీని కూడా తనిఖీ చేస్తాయి.రుణగ్రహీతలు కోసం బ్యాంకులు విద్యారుణాలపై అందిస్తున్న వడ్డీరేట్లు “8% నుంచి స్టార్ట్ అయ్యి 16% “వరకు ఛార్జ్ చేస్తున్నాయ్.

government banks:

బ్యాంకు                                           వార్షిక వడ్డీ రేట్లుhttps://amzn.to/40cLhGq

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర                                                        8.10%

యూనియన్ బ్యాంకు                                                              8.10%

sbi                                                                                              8.15%

బ్యాంకు ఆఫ్ బరోడా                                                                8.15%

పంజాబ్ నేషనల్ బ్యాంకు                                                      8.20%

కెనరా బ్యాంకు                                                                                           9.25%

బ్యాంకు ఆఫ్ ఇండియా                                                                            11.05%……మీ అర్వాతను బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చు.

State Bank of India (SBI):

వడ్డీ రేటు: సుమారు 8.15% – 11%
గర్ల్స్‌కి ప్రత్యేక రాయితీ
మోరటోరియం పీరియడ్ అందుబాటులో ఉంటుంది…
HDFC బ్యాంకు:
వడ్డీ రేటు: 9% – 13%
త్వరిత ప్రాసెసింగ్
విదేశీ విద్యకు ప్రత్యేక స్కీమ్స్….
ICICI బ్యాంకు:
వడ్డీ రేటు: 9% – 12%
కాలేటరల్ లేకుండా కూడా లోన్ అవకాశం
ఆన్‌లైన్ అప్లికేషన్ సౌకర్యం….

Axis బ్యాంకు:
వడ్డీ రేటు: 9% – 13%
విదేశీ యూనివర్సిటీలకు టై-అప్స్
వేగవంతమైన డిస్బర్స్‌మెంట్….ఇలా చాల బ్యాంకులు ఉన్నాయ్.

ఉపయోగాలు/benifits:Education loan interest rate

ఫీజ్ విషయంలోనే కాకుండా హాస్టల్ ఫీజులు,ప్రయాణ,ఆహారకర్చులు,పరీక్ష రుసుములు,ల్యాబ్ చార్జీలు,లైబ్రరీ ఫీజులు,పుస్తకాలు,యూనిఫారమ్లు,ప్రాజెక్టుల ఖర్చు తట్టుకోవడానికి కూడా ఈ విద్యారుణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మరి ఈ లోన్ తీసికుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

బ్యాంకు ఎంపిక/bank selection:

విద్యారుణాలు ఇచ్చే బ్యాంకులు చాలా ఉన్నాయి.అందులో ఏది ఉత్తమమో తెలుసుకొని మనకు అనుకూలంగా ఉండే దగ్గరే లోన్ తీసికోవాలి.ఈ మధ్య కొందరు ఫోన్ ద్వారా కూడా రుణాలు పొందుతున్నారు.కానీ విద్యారుణాలు కోసం వాటిని ఆశ్రయించడం అంత మంచిది కాదు.వాటితో పోలిస్తే బ్యాంకులు చాల తక్కువ వడ్డీరేట్లలో రుణాలు అందిస్తాయి.పైగా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

కావలిసినంత రుణం:Education loan interest rate

చాల మంది వారికీ కావాల్సినంత రుణం పొందడంలో విఫలమవుతుంటారు.ఎంత ఖర్చు అవుతుందో సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే ఈ తప్పులు జరుగుతాయి.అందుకే మీ విద్యా సంస్థల్లో వివిధవ్యయాలను పరిగణలోకి తీసికోవాలి.విద్యా రుణంగా బ్యాంకు నుంచి ఎంత మొత్తాన్ని పొందవచ్చు?అందులోనుంచి డౌన్ పేమెంట్ ఎంత మొత్తం చెల్లించవచ్చు?అనే విషయాన్ని ముందుగా తెలిసికోవాలి.

ఉద్యోగావకాశాలు/job opportunities:

ఏ బ్యాంకు అయినా విద్యా రుణం ఇచ్చే ముందు విద్యార్థి ఎంచుకున్న కోర్చులో ఉద్యోగావకాశాలు ఉన్నాయా?విద్యార్థికి రుణం చెల్లించగల సామర్థ్యం ఉందా అనే విషయాలను పరిగణలోకి తీసికొని లోన్ ఇస్తుంది.అందుకే ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న కోర్సులను ఎంపిక చేసికోవాలి.

క్రెడిట్ స్కోర్/credit score:

విద్య రుణ మంజూరుకు క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది.వడ్డీలు సకాలంలో చెల్లించడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా మేలు జరుగుతుంది.లేకపోతె అది ప్రతికూలంగా మారె అవకాశం ఉంది.నేటి తరం పిల్లలు “బై నౌ పే లేటర్” సదుపాయాలకు ఆకర్షితులై రుణాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.వీలైనంతవరకు క్రెడిట్ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసికోవాలి.

రుణ చెల్లింపు/repayment:Education loan interest rate

విద్య పూర్తియిన తరువాత వెంటనే ఉద్యోగం లభిస్తే …అప్పుడే రుణాలు చెల్లించడం ప్రారంభంచాలి.దీనివల్ల క్రెడిట్ స్కోర్ మెరుగుఅవుతుంది.చెక్ బౌన్స్ నుంచి తప్పించుకోవచ్చు.https://amzn.to/40cLhGq

ప్రత్యామ్నాయాలు/alternatives:

ఉన్నత విద్య పూర్తి చేసినంత మాత్రాన అందరకి ఉద్యోగం లభిస్తుందని కచ్చితంగా చెప్పలేము.అందుకే ప్రత్యెమ్నాయాలను ముందుగానే సిద్ధం చేసికోవాలి.మీరు కోరుకున్న ఉద్యోగం దొరకపోయిన,మీ ప్రొఫెషన్ కు దగ్గరగా ఉన్న ఉద్యోగంలో చేరి రుణం తీర్చవచ్చు.అదే సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలి.

బాధ్యతగా ఉండండి/be responsible:

రుణం తీసికొని కళాశాలలో చేరారు కాబట్టి లక్ష్యాన్ని అస్సలు మరవొద్దు.అక్కడ అందరి ఆర్థిక పరిస్థితి మీలాగే ఉండకపోవచ్చు.పెద్ద పెద్ద విద్యాసంస్థలో ధనవంతుల పిల్లలు ఉంటారన్న విషయం వాస్తవమే.కానీ,వారిలాగే కళాశాల రోజుల్ని విలాసవంతంగా గడపాలని అనుకోని దారి తప్పకూడదు.

విద్యారుణం ప్రయోజనాలు/advantages:

*విద్యార్థులు వారి కోర్చులు ఆధారంగా రుణ రకాన్ని ఎంచుకోవచ్చు.వారి అవసరాలకు సరిపడే రుణాలు కూడా తీసికొనే అవకాశం ఉంటుంది.

*విద్యారుణం పొందే విద్యార్థులు కేవలం 0.5% టీ సీ ఎస్ చెల్లిస్తే సరిపోతుంది.సెక్షన్ 80E ప్రకారం విద్యార్థులు చెల్లించిన వడ్డీపై 8 సంత్సరాలపాటు అపరిమిత పన్ను మినాయింపు పొందే అవకాశం ఉంటుంది.

*విద్యారుణం తీసుకున్న వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉండదు.సాధారణంగా ఈ ఎం ఐ చెల్లింపులు కోర్స్ పూర్తి అయినా 6 నుంచి 12 నెలల తరవాత ప్రారంభమవుతాయి.కాబట్టి విద్యార్థులు ఉద్యోగం సంపాదించడానికి,స్థిరపడడానికి కొంత సమయం దొరుకుతుంది.

పొదుపు చేయడం అలవాటు అవుతుంది/saving habit:

*విద్యారుణం తీసికొని వాటిని సకాలంలో చెల్లించడం వలన భవిషత్తులో ప్రయోజనం ఉంటుంది.ఇలా చేస్తే క్రెడిట్ హిస్టరీ బాగుంటుంది.సిబిల్ స్కోర్ బాగుంటుంది.దింతో ఇబ్బంది లేకుండా ఏవైనా రుణాలు వంటివి పొందవచ్చు.

*ఈ ఎం ఐ ద్వారా డబ్బు చెల్లించడం ద్వారా చిన్న వయస్సులోనే డబ్బు పొదుపు చేయడం అలవాటు అవుతుంది. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళిక కూడా చేసికొనే వీలుంటుంది.

ట్యాక్స్ బెనిఫిట్స్/taxbenifits/Education loan interest rate:

Income Tax Act Section 80E ప్రకారం ఎడ్యుకేషన్ లోన్‌పై చెల్లించిన వడ్డీకి ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఇది గరిష్ట పరిమితి లేకుండా 8 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.

*ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అడ్మిషన్ ఉంటే బ్యాంకులు తక్కువ రిస్క్‌గా భావించి తక్కువ వడ్డీ విధిస్తాయి.
*భూమి, ఇల్లు, FD వంటి ఆస్తిని కాలేటరల్‌గా ఇస్తే వడ్డీ తక్కువగా ఉంటుంది.

రిపేమెంట్ గడువు/repayment:Education loan interest rate

సాధారణంగా 5 నుండి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. కాలం ఎక్కువైతే EMI తక్కువ కానీ మొత్తం వడ్డీ ఎక్కువ అవుతుంది.

ఇండియా vs విదేశీ వడ్డీ రేటులు/india vs foreign interest rates:

ఇండియా చదువులకు: 8% – 11%….విదేశీ చదువులకు: 9% – 13%….విదేశీ చదువులలో రిస్క్ ఎక్కువగా ఉండటంతో వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది.

మోరటోరియం పీరియడ్/moratorium period:

కోర్స్ పూర్తయ్యే వరకు + 6 నుండి 12 నెలల వరకు EMI చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ సమయంలో వడ్డీ మాత్రం జమ అవుతుంది. మీరు చదువు సమయంలో వడ్డీ మాత్రమే చెల్లిస్తే మొత్తం లోన్ భారం తగ్గుతుంది.

ఫ్లోటింగ్ vs ఫిక్స్‌డ్ వడ్డీ:https://amzn.to/40cLhGq

ఫ్లోటింగ్ రేటు: మార్కెట్ ఆధారంగా మారుతుంది.

ఫిక్స్‌డ్ రేటు: మొత్తం కాలం ఒకే రేటు….భారతదేశంలో ఎక్కువ బ్యాంకులు ఫ్లోటింగ్ రేటును ఇస్తాయి.క్రెడిట్ స్కోర్ పూర్తి సమాసారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.https://digitaldasaradh.com/highest-credit-score/?preview

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *