SEO Company in Vizag| digitaldasaradh.com:
SEO Company in Vizag: మీ బిజినెస్ విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారం కోసం SEO అనేది తప్పనిసరి. మీరు చిన్న వ్యాపారం అయినా, పెద్ద కంపెనీ అయినా SEO ద్వారా Visibility, Traffic, Sales అన్నీ పెంచుకోవచ్చు.SEO (Search Engine Optimization) అనేది ఒక డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇది వెబ్‌సైట్‌ని Google లో టాప్ ర్యాంక్‌కి తీసుకెళ్లి, ఆర్గానిక్ ట్రాఫిక్ ని తీసికొస్తుంది. ఎటువంటి ఖర్చు పెట్టకుండను ఆర్గానిక్ గా రిజల్ట్స్ వస్తాయ్. best laptop కోసం https://amzn.to/4pAvxZr
digitaldasaradh.com:
DigitalDasaradh.com అనేది ఒక నమ్మకమైన సంస్థ .ఈ సంస్థ Google Ads & PPC Service Provider in Vizag. SEO, SMM, Web Design, Content Marketing తో పాటు, SEO లోనూ మంచి ఫలితాలు ఇచ్చే విధంగా పనిచేస్తుంది.
మీ వ్యాపారం Googleలో Top Position లో కనబడాలంటే, మరియు Quick Leads & Sales కావాలంటే మమ్మల్ని DigitalDasaradh.com ను సంప్రదించండి.వైజాగ్ లో వ్యాపారాలు డిజిటల్ రంగంలో ముందంజ వేయాలంటే SEO అనేది తప్పనిసరి.

డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఎందుకు?
వినియోగదారులు ఆన్లైన్లో ఉండటం:
ఈ రోజుల్లో 80% కంటే ఎక్కువ మంది తమ అవసరాలను గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ఆన్లైన్ వనరుల ద్వారా వెతుకుతున్నారు. కాబట్టి వ్యాపారం ఆన్లైన్లో లేకపోతే, అది మార్కెట్లో వెనుకబడిపోతుంది. ఎందుకు అంటే పూర్వం షాపింగ్ మాల్ లేదా బజారుకి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ లో చర్చ్ చేసి, రివ్యూలు చదివి, ఇంటివద్దకు ఆర్డర్ తీసికుంటున్నారు.
తక్కువ ఖర్చుతో ప్రచారం:
పారంపరిక ప్రకటనలు (పేపర్, TV, రేడియో) ఖరీదైనవే. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో చిన్న వ్యాపారాలు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా చేరుకోవడం.మీ వ్యాపారం ప్రపంచంలోని ఎక్కడికైనా విస్తరించవచ్చు, మీ సైట్‌ను ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది.
టార్గెట్ ఆడియన్స్‌కు చేరుకోవడం:
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ ప్రకటనను వయసు, ప్రదేశం, ఆసక్తులు, వంటి లక్షణాల ఆధారంగా సరైన ప్రేక్షకులకే చూపించవచ్చు.మీ ఉత్పత్తికి సంబంధించి సరైన వయస్సు, ప్రాంతం, లైఫ్‌స్టైల్ కలిగిన ప్రజలను టార్గెట్ చేయవచ్చు.
మెజరబుల్ రిజల్ట్స్:
గూగుల్ అనలిటిక్స్ వంటి టూల్స్ ద్వారా ప్రచార ఫలితాలను ట్రాక్ చేయవచ్చు.
ఫాస్ట్ కమ్యూనికేషన్:
సోషియల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా తక్షణమే వినియోగదారుని చేరుకోవచ్చు.
-
గ్లోబల్ ఆడియన్స్ చేరుకోవచ్చు.
-
ROI (Return on Investment) ఎక్కువ.
-
ఫలితాలను రియల్ టైమ్‌లో కొలవచ్చు.
-
బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది.
-
కస్టమర్‌తో డైరెక్ట్ కమ్యూనికేషన్.
SEO (Search Engine Optimization)
SEO అనేది వెబ్సైట్ కి కానీ బ్లాగ్ కి కానీ మంచి traffic రావాలంటే SEO చాల అవసరం.సెర్చ్ ఇంజిన్‌లో టాప్ ర్యాంక్‌లో కనిపించడాన్ని SEO అంటారు.SEO అనేది వెబ్సైట్ కి కానీ బ్లాగ్ కి కానీ first place లోకి తీసికొనిరావడానికి చాల ఉపయోగపడుతుంది.
ఉదాహరణ: “విశాఖలో బెస్ట్ ఇంటీరియర్ designer ” అని సెర్చ్ చేస్తే మీ కంపెనీ వెబ్సైట్ మొదటి పేజీలో కనిపించాలి.
traditional advertisement:
papers, radio, tv, bill boards, pamphlets…వీటి అన్నిటిలో ads చూసేవాళ్ళము.ఈ traditional advertisement లో మైనస్ ఏంటి అంటే యాడ్ అనేది ఎంత మంది చూసారు,ఎంత లాభం వచ్చింది.వీటివల్ల లాభం… ఎంత నష్టం ఎంత అని analysis చేయడం కష్టం.ఇవేవి owners కి తెలిసేది కావు.
Digital advertising: SEO Company in Vizag
text ads, images. videos…banners ads ,blogs….అదే డిజిటల్ advertising లో ఎంత ROI (Return of investment)వచ్చింది అనేది ఈజీ గా analysis చేయవచ్చు. కొన్ని బిసినెస్ లకి “online market” అనేది oxygen లాంటిది.ex: Swiggy…Zomato …. amazon …

Note:
మన బిసినెస్ develop అవ్వాలంటే ఈ రెండు advertisement లు ముఖ్యమే.
SERP:(search engine result page )
keyword search చేసినప్పుడు result page అనేది వస్తుంది.వాటినే SERP అంటారు. ఈ SERP లేఔట్ లో top లో 4ads అలాగే bottom లో 3ads ఉంటాయి(ఇవీ google ads).ఈ మధ్యలో ఉన్నవి ఆర్గానిక్ యాడ్స్ 10యాడ్స్ ఉంటాయి(SEO ADS ). అందుకే ఎంతమంది బిడ్డింగ్ లో పాల్గున్న 7 గురు మాత్రమే pass అవుతారు(select అవుతారు).
SEO ప్రధాన విభాగాలు:
-
-
On-page SEO
-
Off-page SEO
-
Technical SEO
-
-
ప్రయోజనాలు:
-
మన బిజినెస్ కి ఆర్గానిక్ ట్రాఫిక్ పెరుగుతుంది.మన బ్రాండ్ నమ్మకం పెరుగుతుంది.మన బిసినెస్ కి దీర్ఘకాలిక ప్రయోజనాలిని ఇస్తుంది.
- information (or) result ని text లేదా video లేదా images లేదా pages రూపంలో చూపిస్తుంది.
- SEO Results రావడానికి చాల time పడుతుంది.minimum 3to 6months..
- ఆర్గానిక్ గా first place లో ఉండడం అనేది చాల కష్టం తో కూడుకున్నది.చాల computation ఉంటుంది.
-

