Digital Marketing Services In Vizag| digitaldasaradh.com

Digital Marketing Services In Vizag| digitaldasaradh.com

Spread the love

Digital Marketing Services In Vizag| digitaldasaradh.com:

Digital Marketing Services in Vizag: ఎలక్ట్రానిక్ డివైస్ ని వాడుకోని చేసే  ప్రతి మార్కెట్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. కొన్నింటిలో ఇంటర్నెట్ ఉండవచ్చు లేకపోవచ్చు. వీటిలో రెండు రకాలు ఒకటి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. రెండవది offline డిజిటల్ మార్కెటింగ్…. ఇప్పుడు offline డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పుకుంటే.

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు  ప్రతి వ్యాపారానికి అవసరం. సరైన వ్యూహం, కంటెంట్, టూల్స్‌తో మీరు చిన్న వ్యాపారాన్ని కూడా గ్లోబల్ బ్రాండ్‌గా మార్చవచ్చు.ఈ పరిస్థితిలో డిజిటల్ మార్కెటింగ్ అనేది వ్యాపారాలు తమ ఉత్పత్తులు, సేవలు సరైన కస్టమర్‌కి సరైన సమయంలో చేరవేయడానికి ఉపయోగించే అద్భుతమైన సాధనం.

digitaldasaradh.com:

DigitalDasaradh.com అనేది  ఒక నమ్మకమైన సంస్థ .ఈ  సంస్థ Google Ads & PPC Service Provider in Vizag. SEO, SMM, Web Design, Content Marketing తో పాటు, “Digital marketing” లోనూ మంచి ఫలితాలు ఇచ్చే విధంగా పనిచేస్తుంది.

మీ వ్యాపారం Googleలో Top Position లో కనబడాలంటే, మరియు Quick Leads & Sales కావాలంటే మమ్మల్ని DigitalDasaradh.com ను సంప్రదించండి.వైజాగ్ లో వ్యాపారాలు డిజిటల్ రంగంలో ముందంజ వేయాలంటే “Digital Marketing’ అనేది తప్పనిసరి.best laptop కోసం https://amzn.to/3VsQec3

offline digital marketing:

ఇంటర్నెట్ లేకుండా చేసే మార్కెట్ని offline డిజిటల్ మార్కెటింగ్ అంటారు లేదా traditional మార్కెటింగ్ అంటారు. ఈ offline మార్కెటింగ్ ఒకప్పుడు అంటే ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు మంచి ప్రాముఖ్యత ఉండేది. అవి రేడియో,..టీవీ,..పేపర్…LED డిజిటల్ బోర్డ్స్,..ఫోన్ (కాలింగ్, SMS),….

రేడియో మార్కెటింగ్: Digital Marketing Services in Vizag

రేడియో అంటే మన అందరికి తెలిసిందే,..పాతరోజుల్లో ఇంటిలోనే కాకుండా అరుగు బయట అలాగే పోలల్లులోకి వెళ్లిన బయటకి ఎక్కడకి వెళ్లిన రేడియో ని పట్టుకొని వెళ్లి సాంగ్స్ వినే వాళ్ళము. ఆ రోజులు ఇప్పుడు రావు అనుకోండి. చాల మంది వాళ్ళ బిజినెస్  ప్రమోషన్స్ కోసం రేడియోలో యాడ్స్ ఇచ్చేవారు. యాడ్స్ కోసం కొంత అమౌంట్ కట్టేవారు..అప్పుడు సాంగ్స్ మధ్యలో కానీ న్యూస్ మధ్యలో కానీ వాళ్ళ కంపెనీ యాడ్స్ వచ్చేవి.. అలా వారి బిజినెస్ ని రేడియో లా ద్వారా మార్కెటింగ్ చేసికునేవాళ్ళు.

tv మార్కెటింగ్ :

మనం టీవీ చూస్తున్నప్పుడు టీవీ కింద భాగం లో కానీ పైన భాగంలో కానీ.. అలాగే సినిమా చూస్తున్నపుడు మధ్యలో కొన్ని యాడ్స్ మనకు కనిపిస్తాయి. వాటినే టీవీ మార్కెటింగ్ అంటారు,..వీటికి కూడా కొంత అమౌంట్ యాడ్స్ కి చెల్లించ వలిసి ఉంటుంది. ఇలా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసికొనేవాళ్ళు..ఇప్పుడుకూడా ఈవిదంగా మార్కెటింగ్ చేసికొనేవాళ్ళు వున్నారు.

ఫోన్ మార్కెటింగ్ :

ఇంటర్నెట్ లేని టైం లో ఫోన్ మార్కెటింగ్ ఎలా ఉండేది అంటే…tele callers ని పెట్టుకొని ఫోన్ లు చేయించెవాళ్ళు. అలాగే SMSs పంపేంచేవారు. ఇప్పుడు లా స్మార్ట్ ఫోన్ లు ఉండేవి కాదు,..చిన్న ఫోన్ లు ఉండేవి. అలా వారి ఫీడ్ బ్యాక్ తీసికొని బిజినెస్ ని పెంచుకొనేవారు.

LED డిజిటల్ బోర్డ్స్ :

ఇవి ఎక్కడ అయితే జనాలు ఎక్కువ వుంటారో(బీచ్ ,..షాపింగ్ కాంప్లెక్స్ ..రెస్టారెంట్స్…సినిమాహాల్…ఎక్సిబిషన్…) అక్కడ పెద్ద పెద్ద డిజిటల్ బోర్డ్స్ పెట్టేవారు.అందులో యాడ్స్ కనిపించేవి,.. ఆ విదంగా వాళ్ళ బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు.

పాంపులేట్ &బిల్ బుక్ మార్కెటింగ్ :

చాల మంది వాళ్ళ కంపనీ బిజినెస్ పాంపులేట్ తయారు చేసికొని.ఇవి ఎక్కడ అయితే జనాలు ఎక్కువ వుంటారో(బీచ్ ,..షాపింగ్ కాంప్లెక్స్ ..రెస్టారెంట్స్…సినిమాహాల్…ఎక్సిబిషన్…) అక్కడ వాళ్ళ పాంపులేట్ పంచేవారు.వీటికోసం కొన్ని కంపెనీస్ ఒక వక్తిని రెక్యూట్మెంట్ చేసికొనేవాళ్ళు. అదే మాదిరి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ బిల్ బుక్ పైన వాళ్ళ యాడ్ డిజైన్ చేసికొని మార్కెటింగ్ చేసికొనేవారు. ఇలా వాళ్ళ బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు. ఆలా చాలానే ఉండేవి అవన్నీ ఇప్పుడు కనుమరుగు అయిపోయాయి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చింది.

న్యూస్ పేపర్ : Digital Marketing Services in Vizag

ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివేవారు చాల మంది ఉండేవారు అలా వీటికి కూడా యాడ్స్ కి money  ఇచ్చి బిసినెస్ ని ప్రమోట్ చేసికొనేవాళ్ళు.ఇప్పుడుకి కొంతమేర కొనసాగుతుంది.  

online marketing :

offline మార్కెటింగ్ తగ్గి,..ఆన్లైన్ మార్కెటింగ్ ఎందుకు ఇప్పుడు పుంజు కుంది అంటే. ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ వాటితోపాటు నెట్. ఇప్పుడు వున్నా పరిస్థితిలు బట్టి చూస్తే 80% peoples ఆన్లైన్ లోనే వుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏమి కావాలన్నా మనం అక్కడకు వెళ్లి తెచ్చికొనేవాళ్ళం. ఇప్పుడు మనదగ్గరకే మనకు కావలిసినది వచ్చేస్తుంది ఇంతకంటే ఏమి కావాలి.

PPC & Google Ads Service in Vizag| digitaldasaradh.com
PPC & Google Ads Service in Vizag| digitaldasaradh.com

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?

పరిచయం :

ఈ రోజుల్లో మన జీవితంలో “ఇంటర్నెట్”  ఎంత ముఖ్యమైందో చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్ ద్వారా మనం మాట్లాడటం, చదవడం, కొనుగోలు చేయడం, వినోదం పొందడం – అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివేళలో వ్యాపారాలు కూడా తమ ఉత్పత్తులు, సేవలు వినియోగదారులకి చేరవేయడానికి “డిజిటల్ మార్కెటింగ్ ”  అనే శక్తివంతమైన సాధనాన్ని ఉపయోగిస్తున్నాయి. 

Digital Marketing Services In Vizag:

ఈ రోజుల్లో వ్యాపారం విజయవంతం కావాలంటే కేవలం మంచి ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఉండటం సరిపోదు. డిజిటల్ మార్కెటింగ్ తప్పనిసరి. ముఖ్యంగా విశాఖపట్నం (Vizag) వంటి వేగంగా ఎదుగుతున్న నగరంలో, ఆన్‌లైన్ ప్రెజెన్స్ లేకుండా మార్కెట్లో నిలబడటం కష్టమవుతోంది.ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్లు, ఈమెయిల్, వెబ్‌సైట్‌లు, ఆప్స్ మొదలైన “డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ” ద్వారా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడమే మా ఉద్దేశం.

డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఎందుకు?

 వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉండటం:

ఈ రోజుల్లో 80% కంటే ఎక్కువ మంది తమ అవసరాలను గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ వనరుల ద్వారా వెతుకుతున్నారు. కాబట్టి వ్యాపారం ఆన్‌లైన్‌లో లేకపోతే, అది మార్కెట్‌లో వెనుకబడిపోతుంది. ఎందుకు అంటే పూర్వం షాపింగ్ మాల్ లేదా బజారుకి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో గూగుల్ లో చర్చ్ చేసి, రివ్యూలు చదివి, ఇంటివద్దకు ఆర్డర్ తీసికుంటున్నారు.

 తక్కువ ఖర్చుతో ప్రచారం:

పారంపరిక ప్రకటనలు (పేపర్, TV, రేడియో) ఖరీదైనవే. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో చిన్న వ్యాపారాలు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా చేరుకోవడం.మీ వ్యాపారం ప్రపంచంలోని ఎక్కడికైనా విస్తరించవచ్చు, మీ సైట్‌ను ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది.

 టార్గెట్ ఆడియన్స్‌కు చేరుకోవడం:

డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ ప్రకటనను వయసు, ప్రదేశం, ఆసక్తులు, వంటి లక్షణాల ఆధారంగా సరైన ప్రేక్షకులకే చూపించవచ్చు.మీ ఉత్పత్తికి సంబంధించి సరైన వయస్సు, ప్రాంతం, లైఫ్‌స్టైల్ కలిగిన ప్రజలను టార్గెట్ చేయవచ్చు.

మెజరబుల్ రిజల్ట్స్:

గూగుల్ అనలిటిక్స్ వంటి టూల్స్ ద్వారా ప్రచార ఫలితాలను ట్రాక్ చేయవచ్చు.

ఫాస్ట్ కమ్యూనికేషన్:

సోషియల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా తక్షణమే వినియోగదారుని చేరుకోవచ్చు.

  1. గ్లోబల్ ఆడియన్స్ చేరుకోవచ్చు.

  2. ROI (Return on Investment) ఎక్కువ.

  3. ఫలితాలను రియల్ టైమ్‌లో కొలవచ్చు.

  4. బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది.అలాగే కస్టమర్‌తో డైరెక్ట్ కమ్యూనికేషన్.

    డిజిటల్ మార్కెటింగ్ మా సర్వీసెస్ :

     SEO (Search Engine Optimization)

    SEO అనేది వెబ్‌సైట్‌ను సెర్చ్ ఇంజిన్‌లో టాప్ ర్యాంక్‌లో చూపించడానికి ఉపయోగించే విధానం.
    ఉదాహరణ: “విశాఖలో  బెస్ట్ ఇంటీరియర్ designer ” అని సెర్చ్ చేస్తే మీ కంపెనీ  వెబ్‌సైట్ మొదటి పేజీలో కనిపించాలి.What is Digital Marketing In Telugu

    SEO ప్రధాన విభాగాలు:

    • On-page SEO

    • Off-page SEO

    • Technical SEO

    ప్రయోజనాలు:Digital Marketing Services in Vizag

    • ఆర్గానిక్ ట్రాఫిక్ పెరుగుతుంది.

    • బ్రాండ్ నమ్మకం పెరుగుతుంది.

    • దీర్ఘకాలిక ఫలితాలు.

      • కీవర్డ్ రీసెర్చ్

      • వెబ్‌సైట్ కంటెంట్ ఆప్టిమైజేషన్

      • బ్యాక్‌లింక్ బిల్డింగ్


     SEM (Search Engine Marketing):

    ఇది paid  అడ్వర్టైజింగ్.ఇది ఒక చెల్లింపు ప్రకటన విధానం, గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్ వంటివి ఇందులో వస్తాయి. వినియోగదారు మీ యాడ్‌పై క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీరు డబ్బులు  చెల్లించాలి.
    ఉదాహరణ: Google Ads.

    ప్రయోజనాలు:

    • తక్షణ ఫలితాలు.

    • ఖచ్చితమైన టార్గెటింగ్.


     Social Media Marketing (SMM)

    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, LinkedIn  వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రమోషన్ చేసికోవచ్చు. ఆర్గానిక్ గా అయినా paid గా  అయినా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఉత్పత్తులను ప్రచారం చేసికోవచ్చు .

    ఉపయోగాలు:

    • కస్టమర్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది.

    • బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతుంది.

    • ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో బ్రాండ్ ప్రొమోషన్.

    • ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఆఫర్‌లు షేర్ చేయడం.


     Content Marketing:

    విలువైన కంటెంట్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడం.బ్లాగులు, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, ఈబుక్స్ ద్వారా వినియోగదారులకు విలువైన కంటెంట్ అందించవచ్చు.

    ప్రయోజనాలు:

    • ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది.

    • బ్రాండ్‌కు నమ్మకం వస్తుంది.


     Email Marketing

    కస్టమర్లకి ఆఫర్లు, న్యూస్‌లెటర్లు పంపడం.వినియోగదారులకి ఈమెయిల్ ద్వారా ఆఫర్లు, న్యూస్‌లెటర్లు, అప్‌డేట్స్ పంపించడం.


     Affiliate Marketing

    మరొకరి ఉత్పత్తులు అమ్మి కమిషన్ పొందడం.మరొకరి ఉత్పత్తులు ప్రమోట్ చేసి, ప్రతి సేల్‌కి కమిషన్ పొందడం.


     Influencer Marketing

    సోషల్ మీడియా సెలబ్రిటీల ద్వారా ప్రమోషన్.సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేయడం.


     Video Marketing

    యూట్యూబ్, రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా ప్రచారం.యూట్యూబ్, ఫేస్‌బుక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మార్కెటింగ్ చేయడం.

    Digital Marketing Services In Vizag| digitaldasaradh.com
    digitaldasaradh.com/Digital Marketing Executive in Vizag |Best Digital Marketing Services in Vizag

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *